telugu rakhi || wishes, images, quotes, 2020

telugu rakhi

telugu rakhi :

telugu rakhi : తెలుగు సాంప్రదాయంలో “అన్నా,చెల్లెల అనుబంధానికి,ఆప్యాయతకి మరో రూపం ఈ రాఖీ పండుగ, ఎందుకంటే పండుగలు ఎన్నో వస్తుంటాయి. అవి అందరూ కలిసి చేసుకునే పండుగలు, కానీ మనకు ప్రత్యేకముగా అన్నా, చెల్లెల కి ఈ పండుగ ఎంతో ప్రత్యేకం, రాఖీ పండుగని జరుపుకుంటున్న వారందరికీ మా తెలుగు మదర్ తరుపున,రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము…

రాఖీ పండుగ ఒక అన్న చెల్లెల అనుబంధానికి నిదర్శనం.. అన్న లేదా తమ్ముడు బాగుండాలని, విజయాన్ని సాధించాలని, సోదరి రాఖీ ని కడుతుంది. అలాగే సోదరి బాగుండాలని తనకు అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అంతటి ప్రత్యేకత రాఖి కట్టడంలో ఉంది .. ఈ పండుగను జరుపుకుంటున్నవారందరికీ మరియు కొంతమంది వీలు కానీ వారికీ ఫోన్ లో మెసేజ్ ద్వారా తమ ప్రేమని పంపుతారు. అలాంటి వారికీ మా telugumother తరుపున కొన్ని quotations మీకోసం…

శుభాకాంక్షలు :

 telugu raksha bandhan

  •  “అందమైన అనుబంధంలో ఉండే ప్రేమ..
    అంతులేనిది అన్న,చెల్లెల బంధం..
    ఈ బంధానికి మంచి జరగాలని..
    కోరుకుంటూ రాఖీ శుభాకాంక్షలు “

 

  •  ” అమ్మ” అనే మొదటి అక్షరం “అ”
    “నాన్న” అనే రెండొవ అక్షరం “న్న”
    అన్న అనే పిలుపు లో ఉన్న ప్రేమ ని…
    అమ్మ ల, నాన్నల , చూసుకునే నా అన్నయ్య నాకు శ్రీరామరక్ష ”
    నా అన్నయ్యకి రాఖి శుభాకాంక్షలు…

 

  • “పసి పాపాల నన్ను చూసుకుంటున్న నా అన్నయ్య ..
    నీ చల్లటి దీవెనలు..
    నీ చల్లని చూపు, నాకు ఎంతో ధైర్యం..
    ఇలానే ఈ ధైర్యన్నీ, నీ ప్రేమని నాకు పంచాలని ఆశిస్తూ ..
    “రాఖి” పండుగ శుభాకాంక్షలు “

rakhi wishes in telugu

  •  ” ఆడుతూ, పాడుతూ నీతో హ్యాపీగా ఉన్నక్షణాలు మరువలేనిది..
    నాకు తోడు గా, ధైర్యాన్ని ఇచ్చినా నా అన్నయ్యకి ఈ రోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు…ప్రేమతో మీ చెల్లెలు”

 

  •  “నీ అల్లరితో నాకు నా మనసుని ఆనందపరుస్తూ ..
    నువ్వు చుపించే ప్రేమకి నా చిట్టి తల్లి కి అండగా ఉంటానని మాటిస్తూ..
    నీకు రాఖి శుభాకాంక్షలు తెలియజేస్తూ…
    ప్రియమైన మీ అన్నయ్య..”

raksha bandhan images telugu

  • “చిట్టి చిట్టి అడుగులతో మా ఇంట్లో మహాలక్ష్మి లా తిరుగుతూ..
    మా ఆనందానికి కారణమైన…
    మా చిట్టి చెల్లికి రాఖి శుభాకాంక్షలు “

 

  •  “బుడి బుడి అడుగుల బుజ్జాయికి …
    తీయటి పలుకుల న చిట్టి తల్లికి..
    రాఖీ పండుగ శుభాకాంక్షలు “

rakhi quotes in telugu

  • “చిన్నప్పటి నుండి ఆడుతూ, పాడుతూ…
    నాకు తోడుగా దైర్యంగా నన్ను కాపాడుతూ ఉన్న..
    నా అన్నయ్య కి “రాఖి శుభాకాంక్షలు”

 

  •  “నాకు నీ దీవెనలతో , నీ ప్రేమతో…
    నాకు నువ్వు ఉన్నవని ధైర్యాన్ని ఇస్తూ..
    నా సంతోషానికి కారణమైన నా అన్నయ్య కి రాఖి పండుగ శుభాకాంక్షలు “

 

  • “నీ ప్రేమ ,నీ ఆప్యాయత..
    నీ అనురాగం,ఈ ధైర్యం …
    నాకు ఎప్పటికి ఉండాలని ఆశిస్తూ..
    నా అన్నయ్యకి రాఖి పండుగ శుభాకాంక్షలు “

raksha bandhan quotes in telugu

రాఖి పండుగలో ఉండే ఆనందం ,వారి ప్రేమ అనురాగాలు.. ఎన్నో కలబోసి జరుపుకునే పండుగ కాబట్టి.. మన సాంప్రదాయాన్ని మనం ఇలాగే కొనసాగించాలని ప్రేమలు, ఆప్యాయతలు ఇలాగే వర్ధిల్లాలని మా “telugumother” కోరుకుంటూ. మీ అందరికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *