telugu baby girl names starting with j || unique names with meaning

telugu-baby-girl-names-starting-with-j
Spread the love

telugu baby girl names starting with j:

telugu baby girl names starting with j:”j”అక్షరం తో మొదలయ్యే పిల్లల పేర్ల కోసం కొత్తగా అలోచించి పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు.మీకు నచ్చేలా ఈ పేర్లు.
జాహ్నవి (Jaahnavi) – గంగా నది;
జయ (Jaya) – విజయం
జానకి (Janaki) -రామ భార్య,సీత దేవి
జెస్సి (Jesi) – ఘనమైన,దివ్యమైన
జైశ్రీ (Jaisree) – విజయం యొక్క దేవత
జ్యోతి (Jyoti) – వెలుగు,దీపం
జాబిలి (Jabili) – చందమామ
జాన్సీ (Jaansi) – విజయవంతమైన పాలకురాలు
జాగృతి (Jagruti) -అవగాహన
జనని (Janani) – జన్మనిచ్చిన తల్లి

జాస్మిక (Jasmika) – పరిమళము
జాస్మిన్ (Jasmine) -సువాసనా,పరిమళము
జయశ్రీ (Jayasri) – విజయ దేవి
జీవని (Jeevani) -జీవము,జీవితం
జ్యోష్న (Jhoshna ) -ఆనందము
జోషిక (Joshika) – పెద్ద
జ్యోతిక (Jyotika) – వెలుతురు
జయసుధ (Jaisudha) -అమృతం
జ్యోతిర్మయి (Jyothirmayi) – కాంతి
జయమాలిని (JayaMaalini) – ఒక నది
జ్యోతిలక్ష్మి (Jyothilaxmi) – సంపద దేవత
జలజ (Jalaja) – తామర పువ్వు

New names for children’s names beginning with the letter “j” are thinking of making a good name for the child.and unique names with meaning.

Related link:

telugu baby boy names starting with j

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *