telugu baby boy names starting with p || unique boy names for you

telugu-baby-boy-names-starting-with-p

telugu baby boy names starting with p:

telugu baby boy names starting with p: “p” తో మొదలయ్యే అబ్బాయి పేర్లు కొత్తగా ఉండేలా మీకు నచ్చేలా పెట్టబోయే పేర్లకోసం మీకోసం ట్రెండీ గా ఈ పేర్లు.

ప్రణీత్ (pranith) – పవిత్ర అగ్ని.
ప్రదీప్ (pradeep) – కాంతిని ప్రసరించు
ప్రతాప్ (Pratap) – ఆత్మగౌరవంతో కూడిన ప్రవర్తన
ప్రవీణ్ (Praveen) – అనుభవజ్ఞులైన;
పవన్ (pawan) – గాలి,వాయువు
పవన్ కళ్యాణ్ (pavan kalyan) – గాలులు,పవిత్ర
ప్రవీణ్ కుమార్ (Praveen) – అనుభవజ్ఞులైన; …
ప్రణయ్ (pranay) – శృంగారం,విస్తృతం
ప్రణయ్ కుమార్ (pranay) – విస్తృతం
ప్రదీప్ కుమార్ (pradeep) – కాంతిని ప్రసరించు
పవన్ కుమార్ (pavan kumar) – హనుమంతుడు, గాలి యొక్క కుమారుడు.
ప్రమోద్ (pramod) – సంతోషం
ప్రమోద్ కుమార్ (pramod) – సంతోషం ,ఆనందం
ప్రతాప్ (pratap) – గౌరవం
ప్రశాంత్ (prashanth) – ప్రశాంతత
ప్రత్యుష్ (Pratyush) – సూర్యుడు
ప్రసాద్ (prasad) – వరం
ప్రభాస్ (prabhas) – ప్రకాశవంతమైన
ప్రకాష్ (prakash)- ప్రకాశవంతమైన
పవన్ తేజ్ (pavan tej) – హనుమంతుడు
పృద్వి (prudhvi) – భూమి
ప్రియతమ్ (priyatham) – ప్రియమైన
పూజిత్ (Pujit) – పూజలు
ప్రిన్స్ (Prince) – సభ్యుడు …రాజు ,అధిపతి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *