vrikshasanam in telugu || చేయు విధానం మరియు ప్రయోజనాలు

vrikshasanam in telugu: vrikshasanam in telugu : వృక్షాసనం అనగా యోగ లో ఒక ముఖ్యమైన భంగిమ.దీనిని చెట్టు భంగిమ అని కూడా అంటారు.చెట్టు యొక్క ఆకారం వలె మనం ఈ భంగిమ లో ఉంది యోగ చేయాలి.అందుకే చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేసేటపుడు శ్రద్ధగా చేస్తూ నిపుణుల పర్యవేక్షణలో చేయదగిన భంగిమ. ఈ ఆసనం శరీర సామర్ధ్యాన్ని పెంపోంచించడానికి సహాయపడుతుంది.ఈ ఆసనం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో తేలుకుందాం: మీకోసం […]

» Read more