telugu baby boy names starting with j || unique names with meaning

telugu-baby-boy-names-starting-with-j

telugu baby boy names starting with j:

telugu baby boy names starting with j:”j”అక్షరం తో మొదలయ్యే పిల్లల పేర్ల కోసం ట్రెండీగా,ఉండేలా,కొత్తగా అలోచించి పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు.వారి కోసం మీకు నచ్చేలా,మీకోసం ఈ పేర్లు.

జగదీశ్ (Jegadeesh) – విష్ణు
జైశ్వంత్ (Jeshwanth) –
జానీ (Jaani) –
జాను (Jaanu)-
జగత్(Jagath) – భూమి
జీవన్ (Jeevan) -దేవుని బహుమతి
జొహిత్ (Johit) – విజయుడు
జయంత్ (Jayant) – విజేతలైన
జతిన్ (Jathin) – శివుని పేరు
జగపతి (Jagapati) – ప్రపంచాల ప్రభువు
జగదీశ్ (JegadeeshL) – విష్ణు దేవుడు
జితేంద్ర (Jithendra) – ఇంద్రుడు
జైరామ్(Jai sriram) – శ్రీ రాముడు
జయప్రకాష్ (JaiPrakash) -ఒక విజయోత్సవ వ్యక్తి
జైశంకర్ (Jaishankar) – శివుడు

For names of children beginning with the letter, trendy, new, thinking and thinking of making a good name for the child.and cute names for you.

Related links:

telugu baby girl names starting with j

 

telugu baby boy names starting with e || unique names with meaning

telugu-baby-boy-names-starting-with-e

telugu baby boy names starting with e:

telugu baby boy names starting with e:”e”అక్షరం తో మొదలయ్యే పిల్లల పేర్ల కోసం కొత్తగా అలోచించి పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని తల్లి తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు.మీకు నచ్చిన పేర్లు పెట్టుకునేలా మీకోసం ఈ పేర్లు.

ఇషాన్ (eshan) – మెరుస్తూ
ఈశ్వర్ (eswar) – దైవలక్షణాలు గలిగినవానిగా ఆరాధించబడే వ్యక్తి
ఎకనాథ్ (eknath) – రాజు,దేశాన్ని పరిపాలించువాడు-రాజు
ఈశ్వక్ (eeshawk) – శివుడు
ఇషాంత్ (eshanth) – లార్డ్ విష్ణు
ఎత్విక్ (Ethvik) – శివుడు
ఏకలవ్య (Ekalavya ) – తన భక్తుని తన గురునికి ప్రస్తావించారు
ఇర్ఫాన్
ఇమ్ము
ఈశ్వరన్ (Eshvaran ) – స్వామి చే సృష్టించబడినవి

Parents who start with the letter “e” are thinking of giving new names to the children by giving them new names.

Related link:

telugu baby girl names starting with e