moral stories telugu to write

moral stories telugu to write:కుందేలు మరియు తాబేలు కథ moral stories telugu to write : అనగనగా ఒక అడవి.ఆ అడవిలో ఒక కుందేలు మరియు తాబేలు ఉండేవి.వారిద్దరూ ఆడుకుంటూ కాలక్షేపం చేతు ఉండేవి.ఒక రోజు వారిద్దరు ఆడుతూ కుందేలు తాబేలుని ఎక్కిరించింది. “నువ్వు ఇంత నిదానంగా నడుస్తున్నావు.ఇలా నడిస్తే ఎంతదూరం పోలేవు.నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లగలవా?నాతో నువ్వు పరుగు పందెం వేసుకుంటే నువ్వు సులువుగా ఓడిపోతావు!కుందేలు నవ్వుతూ ఎగతాళి చేసింది. అప్పుడు తాబేలు నేను నీలాగా పరుగెత్తకపోవచ్చు.నేను నీతో […]
» Read more