telugu baby girl names starting with u || unique girl names

telugu-baby-girl-names-starting-with-u

telugu baby girl names starting with u:

telugu baby girl names starting with “u” : పిల్లల కోసం పేర్లు సహజంగా అనుకూలంగా అక్షరం కలిసేలా పెట్టడం.కావున మీకోసం అక్షరాన్ని బట్టి పేర్లు ఇవ్వడం జరిగింది.పేర్లకి గల అర్ధాలతో క్లుప్తంగా మీకు నచ్చేలా పేర్లు మీకోసం

ఉమ (uma) – పార్వతి దేవి
ఉమేశ్వరి (Umeshwari) – పార్వతి దేవి
ఊర్మిళ (Urmila) – ఆకర్షణ
ఉపాసన (Upasana) – ఉపవాసం; భక్తి
ఉత్కళ (Utkala) – సమర్థత,శ్రేష్ఠత
ఉత్పల (Utpala) – తామర పువ్వు ,కాలువ పువ్వు ,కమలం
ఉర్విజ్ఞా (Uvigna) – అవరోధాలు లేకుండా
ఉమారాణి (Umarani) – పార్వతి దేవత
ఉషశ్రీ (Ushasri) – ఉదయం
ఉదయశ్రీ (Udayasree) – మొదటి సూర్యుడి కిరణాలు
ఉశస్విని (Ushasvini) – ఉదయపు నక్షత్రం
ఉపేక్షిత (Upekshitha) – శక్తివంతమైన;సమన్వయమైన
ఉపలక్షిత (Utpalakshitha) – లక్ష్మి దేవత

telugu baby boy names starting with v

telugu baby girl names starting with v