Beauty tips hair in telugu || hair growing tips in telugu

Beauty-tips-hair-in-telugu

Beauty tips hair in telugu

జుట్టు పెరగడానికి సులభమైన చిట్కాలు :

Beauty tips hair in telugu : జుట్టు రాలకుండా అందంగా జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.

కానీ ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యతో చాల మంది బాధపడుతున్నారు.జుట్టు రాలకుండా ఉంటాలంటే మంచి చిట్కాలని పాటిస్తే చాలు.

జుట్టు కి సహజ పోషకాహారం తో పాటు సంరక్షక జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు కి పెరుగుదల ఉంటుంది.

తగిన జాగ్రత్తలు తీసుకోవడం లో మీ జట్టు కి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.ఈ చిట్కాలను రేగ్యులర్ గా పాటించి చుడండి మంచి ఫలితాన్ని పొందవచ్చు :

పౌష్టిక ఆహారం :

సహజ సిద్ధమైన మీ జుట్టుకి అందించే మంచి పౌష్టిక ఆహారాన్నితీసుకోవడం ద్వారా మీ జుట్టు రాలకుండా ఉంటుంది మరియు పౌష్టిక ఆహారం లో విటమిన్స్ వల్ల మీ జుట్టు కి మంచి విటమిన్స్ అందేలా చూస్తుంది, జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.

కొబ్బరి నూనె :

జుట్టుకి మంచి స్వచ్ఛమైన కొబ్బరినూనెని వేడి చేసి.గోరు వెచ్చటి నూనె తో తలకి మసాజ్ ల చేసి ఆ తరువాత తలస్నానం చేస్తే మీ జుట్టు కి మంచి రక్తప్రసరణ జరిగి ఒత్తయిన జుట్టు మీ సొంతం.

ఒత్తిడి :

మీరు ఎక్కువగా మానసిక ఇబ్బందులకు దూరంగా ఉంటె..చాల మంచిది మీ జుట్టుకి పెద్ద కారణం మానసిక ఇబ్బందులు.వాటికీ దూరంగా ఉంటె మీ జుట్టుకి ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనవచ్చు.

ఒత్తిడి తగ్గించుకోవడాని మంచి అలవాట్లను అంగ యోగ చేయడం ప్రశాంతంగా సాంగ్స్ వినడం వంటివి చేయండి.

షాంపూలు :

మీరు వాడే షాంపూలు సరైనవి ఎంచుకొని చుడండి . మరియు తలస్నానం చేసే ముందు ఆయిల్ మసాజ్ చేసుకొని తరువాత తలస్నానం చేయండి.తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ పెట్టండి . ఇలా పెట్టడం వలన జుట్టు రాలకుండా దృడంగా ఉంటుంది.

ఇలా సులబమైన చిట్కాలు పాటించి చూడండి మీ జుట్టు కి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Related links:

beauty tips in telugu for pimples

weight loss tips in telugu in one month