beauty tips in telugu for pimples

beauty-tips-in-telugu-for-pimples

మొటిమలు వాటి వాళ్ళ వచ్చే మచ్చలు తగ్గించుకోవడానికి ఇంట్లోనే మంచి చిట్కాలను పాటిస్తే అందం మీ సొంతం అవుతుంది .

beauty tips in telugu for pimples

beauty tips in telugu for pimples : మీకు బయటికి వెళ్ళేటప్పుడు ఎండకి ముఖం కమిలిపోతుంటుంది మరియు దుమ్ము ధూళి కాలుష్యం లో తిరగవలిసి ఉంటుంది.రాగానే ఇంట్లో మంచి చిట్కాలని పాటిస్తే మీ ముఖం తాజాగా ఉండడమే కాకుండా మొటిమల బారిన పడకుండా ఉంటారు . మరియు మొటిమలు వచ్చిన వారికీ వాటి వాళ్ళ మచ్చలు ఉన్న వారికి ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది .

మొటిమలు వాటి వాళ్ళ వచ్చే మచ్చలు పోవాలంటే 

టమాటో :

టమాటో ద్వారా మన ముఖం పైన మొటిమలు రాకుండా చేస్తుంది . మొటిమలు వాటి వాళ్ళ మచ్చలు కూడా తగ్గుతాయి.

మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది . టమాటో జ్యూస్ ని పేస్ ప్యాక్ ల కూడా చేసుకోవచ్చు లేదా టమాటో ముక్కని తీసుకొని దానికి కొంచం చెక్కెర అద్దించి 10 నిమిషాలపాటు రుద్దుతూ ఉండండి . ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే చాలు .

ఇలా వారానికి మూడు సార్లు చేస్తూ ఉండండి . మీ ముఖం పైన మొటిమలు రాకుండా కాపాడుతుంది మరియు మచ్చలు కూడా తగ్గుతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది .

కలబంద :

కలబంద ఇంటి దగ్గరే దొరికే కలబంద ముక్కని తీసుకొని అందులో ఉన్న గుజ్జు ని తీసి ఆ గుజ్జు లో కొంత తేనెని మరియు రోజ్ వాటర్ ని కలిపి పేస్టు ల చేసుకొని ముఖానికి పేస్ ప్యాక్ వేసుకొని ఒక 15 నిమిషాలపాటు ఉంచి చల్లటి నీళ్లతో కడిగేస్తే మీ ముఖం పైన ఉన్న మచ్చలు క్రమంగా తగ్గుతాయి మరియు మొటిమలు రాకుండా ఉంటాయి . కలబంద తో చాల ఉపయోగాలు ఉన్నాయి ఇది పాటించి చుడండి.

పసుపు మరియు కొబ్బరినూనె :

పసుపుతో మనం చాల ఉపయోగాలని చూసాం . అదేవిధంగా మీ ముఖం పైన మొటిమలని వాటి వాళ్ళ వచ్చిన మచ్చలని వెంటనే తొలిగిస్తుంది .

కొబ్బరినూనె లో కొంత పసుపుని కలిపి పేస్ ప్యాక్ వేసుకొని 15 నిముషాలు ఉంచండి ఆ తరువాత మీ దగ్గర ఉన్న ఫేసెవాష్ క్రీం తో కడిగేయండి .

ఇలా రోజు చేస్తే వారం రోజుల్లో మీ ముఖం పైన మచ్చలు తగ్గుముఖం పడ్తాయి . చర్మం కాంతివంతంగా ఉంటుంది .

నిమ్మరసం మరియు పసుపు :

నిమ్మరసం తో మీ ముఖం పైన మొటిమలని తగ్గించడం లో నిమ్మరసం చాల ఉపయోగపడుతుంది . వాటి వాళ్ళ వాళ్ళ వచ్చే మచ్చలని కూడా తొలిగిస్తాయి .నిమ్మరసం మరియు పసుపుని కలిపి పేస్ట్ ల చేసుకొని ముఖానికి పట్టించి ఒక 20 నిముషాలు ఉంచండి ఆతరువాత చల్లటి నీళ్లతో మీ ముఖాన్ని కడిగేయండి . ఇలా చేయడం వలన మీ ముఖం పైన మచ్చల్ని మొటిమలని తగ్గిస్తుంది .

Related links:

weight loss tips in telugu in one month

beauty tips hair in telugu