telugu baby boy names starting with r || Rare collection from trendy names

telugu-baby-boy-names-starting-with-q

telugu baby boy names starting with r:

telugu baby boy names starting with r:పిల్లలకి అందమైన పేర్లు పెట్టడానికి తల్లి తండ్రులు ముద్దు పేర్లు ట్రెండీ గా ఆలోచిస్తూ ఉంటారు.”r “తో మొదలయ్యే పేర్లు పెట్టె వారికీ పేరుకు గల అర్ధాలతో మీకోసం ఈ పేర్లు.

రాజ్ (Raj) – పాలకుడు
రామ్ (Ram) – అందమైన,రాముడు
రాజు (Raju) – రాజ్యాన్ని పరిపాలించేవాడు
రాము (Ramu) – ఒక సింగిల్ పురాణం
రానా(Rana) – సాహసం గల యుద్ద వీరుడు
రవి (Ravi) – మంచి అవగాహనా శక్తిగల,సూర్యుడు
రఘు (Raghu) – దారి చూపువాడు
రాఘవ్ (Raghav) – రాముడు
రాజీవ్ (Rajiv) – లోటస్ పువ్వు
రోహన్ (Rohan) -పెరుగుతున్న
రోహిత్ (Rohit) – తగినంత
రుద్ర (Rudra) – సూర్యుడు
రతిక్ (Rathik) – ఒక రథాన్ని నడుపుతున్న వ్యక్తి
రిషిక్ (Rishik) – వజ్రం
రితేష్ (Ritesh) – సత్య ప్రభువు
రుద్విక్ (Rudwik) – శివుడు దేవేరి
రేవంత్ (Ravanth) – సూర్యుడు

Related links :

telugu baby girl names starting with r