relationships quotes in telugu || relation telugu quotes

Spread the love

relationships quotes in telugu:

relationships quotes in telugu:అనుబంధాలతో ప్రేమని పంచుతూ మనకి ఆప్రేమ అందుతూ ఉంటే ఆ బంధంలో ఉండే అనుభూతి మరెక్కడ దొరకదు.

కావున బంధం నిలబడాలంటే ఒకరినొకరు ప్రేమను పంచుకుంటూ ఉండాలి.

కోపాలు,బాధలు ఎన్ని ఉన్న ప్రేమని చూపిస్తూ శాశ్వతంగా ఆ బంధం నిలబడేలా ఎల్లప్పుడూ మీ ప్రియమణి పంచుతూ ఉండండి.

telugu quotes about realationships

బంధాన్ని నిలబెట్టుకునే వారికీ ఎలాంటి కోపాలు ఉండవు వారిని ప్రేమిస్తూనే ఉంటారు. అలాగే మీరు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే మీరు పిలిచే పలుకులో ఒక అనుభూతి ఉండాలి.

telugu quotes about realationships

మీరు చూపించే ప్రేమలో అనురాగం,ఆప్యాయత ఉండాలి.అప్పుడే మీ బంధం ఎల్లప్పుడూ సంతోషమయం అవుతుంది .

telugu quotes on family realationships

అన్నింటికంటే ముఖ్యం బంధం విలువ తెలిసి ఉండాలి. ఆ బంధానికి విలువ ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళ బంధం ఎప్పుడు నిలబడుతుంది. ఎలాంటి సమస్యలైన ఎదుర్కొంటుంది.

best relationship quotes in telugu

Related links :

relationships tips

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *