telugu songs on mother || telugu amma paatalu

amma lali patalu

telugu songs on mother:

telugu songs on mother – “అమ్మ” అనే మాట ఎంతో విలువైనది.. ఎంతో స్వచ్ఛమైనది.. స్వచ్ఛమైన ప్రేమ , కల్మషంలేని ప్రేమ ఒక అమ్మ ప్రేమలో మాత్రమే దొరుకుతుంది .. మధురమైన భావన అమ్మ … స్వచ్ఛమైన అమ్మ ప్రేమకి సాటి రారు ఎవ్వరు… అమ్మ ప్రేమని మించినది ఈ లోకంలో ఇంకా మరేది లేదు …

పాట : తరగని బరువైన వరమని అనుకుంటూ

చిత్రం : కె.జి.యఫ్ చాప్టర్ 1
దర్శకత్వం : ప్రశాంత్ నీల్
నిర్మాత : విజయ కిర్గందూర్
రచన: ప్రశాంత్ నీల్
సంగీతం : రవి బుస్రూర్
విడుదల : 21 డిసెంబర్ 2018 (భారతదేశం)

పాట : పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా

దర్శకత్వం : ఎస్.జే. సూర్య
నిర్మాత : మంజుల ఘట్టమనేని
రచన :ఎస్.జే. సూర్య
నటులు : మహేష్ బాబు
అమీషా పటేల్
దేవయాని
రఘువరన్
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
విడుదల : 14 మే 2004

పాట : నాలో నిను చేసుకోగా

దర్శకత్వం : ఎస్.వి.కృష్ణారెడ్డి
తారాగణం : ఎస్.వి.కృష్ణారెడ్డి,
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ : మనీషా ఫిల్మ్స్
భాష : తెలుగు

పాట : మమతల తల్లి ఒడి బాహుబలి

దర్శకత్వం : ఎస్.ఎస్.రాజమౌళి

నిర్మాత : శోభు యార్లగడ్డ

దేవినేని ప్రసాద్

కె. రాఘవేంద్రరావు

రచన :విజయేంద్ర ప్రసాద్

నటులు, ప్రభాస్

రానా దగ్గుబాటి,

అనుష్క,

తమన్నా, భాటియా,

సంగీతం : ఎం.ఎం.కీరవాణి