amma kavithalu in telugu

amma kavithalu in telugu

amma kavithalu in telugu :

1.”పది మందిలో ఒక్కరు వందలో ఒక్కరు కోట్లలో ఒక్కరు,నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు అమ్మ”

amma kavithalu in telugu, mothers day telugu quotes, mothers day telugu quotes,mothers day quotes in telugu,happy mothers day telugu,mothers day songs in telugu free download

2.”కడుపులో తన్నవని కనకుండా ఉంటుందా .. అమ్మ …
కనిన తర్వాత కడుపులో పెట్టుకోకుండా చూసుకోగలదా అమ్మ … ”

amma gurinchi padyalu,amma kosam padyalu in telugu,amma padyalu in telugu,amma gurinchi padyalu in telugu

3.జీవితంలో త్యాగం చేసే “నాన్న”జీవితాన్ని త్యాగం చేసేది ” అమ్మ ”

amma gurinchi sukthulu in telugu,amma gurinchi matter,amma gurinchi sukthulu telugu lo,amma gurinchi 5 vakyalu

4.”పదాలు తెలియని పెదవులకు అమృతహస్యం అమ్మఆమె చల్లని ఒడిలో మొదలైంది మన జన్మ .. ”

amma kosam,amma kosam padyalu in telugu,amma kosam poems in telugu

 

keywords :

amma gurinchi padyalu,amma kosam padyalu in telugu,amma padyalu in telugu,amma gurinchi padyalu in telugu

mothers day telugu quotes,mothers day quotes in telugu,happy mothers day telugu,mothers day songs in telugu free download

amma gurinchi sukthulu in telugu,amma gurinchi matter,amma gurinchi sukthulu telugu lo,amma gurinchi 5 vakyalu

amma kosam,amma kosam padyalu in telugu,amma kosam poems in telugu

mothers day wiki

amma poems in telugu || poetry in telugu about mother

amma poems in telugu

amma poems in telugu : అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అమ్మ ప్రేమ లో కల్మషంలేని ప్రేమ ఉంటుంది . అమ్మను ఎంత తలచిన మధురమే . అమ్మ సముద్రమంత కరుణ కలిగి ఉన్న అమ్మ తన ప్రేమను మాత్రమే ఇస్తుంది.

 

telugu padyalu

1.ఒంటి నిండ మట్టి తుంటరి తనమాయె ఆటలాడి రాగనాధరించి మట్టిలోన బోసి తొట్టెడు నీళ్లన్నీ కన్నతల్లి ప్రేమ గాంచినాను …

amma goppathanam telipe padyalu

2.అమ్మననుకొన్న కన్నుల చెమ్మగిల్లు అమ్మననుకొన్న గుండెల జిమ్ముతేనే అమ్మననుకొన్న పులకించు నెమ్మనమ్ము అమ్మయను మాట ఎంతటి కమ్మదనము …

amma goppatanam telugu padyalu

3.అమ్మ అనే పదం కమ్మనైనది అమ్మ అనే జీవితం భారమైనది,బ్రతకలేనిది అమ్మ తోడుంటే దేనినైనా ఓడలేని గెలుపు మనది అమ్మ ప్రేమ ఎంతో విలువైనది కొలతలేనిది  అమ్మ మనసు సదా కల్మషమైనది,స్వచ్ఛమైనది అమ్మ ప్రియాతి ప్రియమైనది

amma kosam telugu poems

ఒక కమ్మనైన ప్రేమదనం అమ్మ ప్రేమ  …

కల్మషంలేని ప్రేమ  అమ్మ ప్రేమ …

స్వచ్ఛమైన ప్రేమ అమ్మ ప్రేమ …

మధురమైన ప్రేమానురాగాలు పంచిపెట్టేది  అమ్మ ప్రేమ …

అందమైన అనుభూతి అమ్మ  ప్రేమ …

సాటిరారు ఎవరు అమ్మ ప్రేమకి …. ప్రియాతి ప్రియమైన మా అమ్మకి

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ….

 

 

 

 

telugu poems on mother

telugu poems on mother :

amma kosam padyalu in telugu language

మాటి మాటికినగు మలమూత్రములు దీయ,

పాకీవానివోలె పడక దుడిచె

బాధ జెందలేదు బాలింత యయ్యును కన్నతల్లి ప్రేమ గాంచినను …

amma padyalu and bavalu in telugu

కెవ్వు కెవ్వు మనుచు వేయుచు

గోల బెట్టుగానే లాలీ బాడీ,

కమ్మనైన పాలు కడుపు నిండుగ ద్రాపి కన్నతల్లి ప్రేమ గాంచినాను …

short poems on parents in telugu

మమకార ముద్దులు కలిపి అనురాగ ఊయలలూపి మురిపాల లాలూలు పాడి మనసారా నను ముద్దాడి గుండెల్లో దాచిన అమ్మ నీ పేరే ప్రేమా …..

amma gurinchi padyalu bavalu in telugu

నీళ్లు చల్లుకొనుచు నిండుగా తడువంగా తొట్టిలోన చెయ్యిబెట్టి నేను కొట్టినట్టు నటించి కట్టలేదులే తల్లి కన్నతల్లి ప్రేమ గాంచినాను ….