mothers day quatations in telugu || mothers day in telugu

mothers day quatations in telugu:

mothers day quatations in telugu:తడబడుతూ పడే తొలి అడుగులోనూ ఆరాటపడుతూ పంచె అనుబంధమే అమ్మ ప్రేమ.మనం జీవించే ప్రతి క్షణం లో అమ్మ ఉంది..

amma kosam padyalu in telugu

ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నమాతృ ప్రేమలో ఉన్న అనుభూతి ఎక్కడా దక్కదు ,ఎంత గొప్ప బంధమో అమ్మ.

mothers day telugu quotes

ఎన్ని యుగాలు మారిన ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మప్రేమ ఏ దేశమేగినా ఏ తీరం దాటినా మరువని మకరం అమ్మ ప్రేమ పకృతి చేసిన బంగారు ప్రతిమ ప్రతి గుండె చేసే సడిలోని భావమా అమ్మ ప్రేమ.

happy mothers day telugu

అమ్మ నాకు మాటలు నేర్పమంటే తాను కూడా నాలానే మాట్లాడుతుంది.అమ్మ నేను పలికే కొత్త కొత్త మాటలకి అర్ధాలు చెప్పే నిఘంటువు.అమ్మ చందమామ రాదూ అని తెలిసిన చందమామ రావే.అని నా కోసం పిలుస్తుంది.అమ్మ నా రేపటి భవిష్యత్ కోసం శ్రమించే నిత్య శ్రామికురాలు.

mothers day songs in telugu free download

“మరణం అంచువరకి వెళ్లి పసిబిడ్డకు జన్మనిచ్చే ప్రతి తల్లి దైవమే.”

 

Related link:

telugu mothers day quotes

mothers day songs

amma quotes in telugu || amma quatation

amma quotes in telugu:

amma quotes in telugu:లోకంలో అమ్మ ప్రేమ మించినది మరోకటి లేదు.అమ్మ ప్రేమ అమృతం.అమ్మ అనే మాటలో ఉన్న అనుభూతి మరి ఇంకెక్కడ ఉండదు.అమ్మ ప్రేమ అంత గొప్పది.అమ్మ ప్రేమకి మనం రుణపడి ఉంటాం.

amma gurinchi matter

 

 

 

 

 

 

 

 

 

“అమ్మ..నిన్నుతలచినపుడు నాలోని ప్రేమ వరదల ఉప్పొంగుతుంది.నీ నిద్రను త్యజించి నా బాల్యంలోని చిన్న గాయాలకు ఔషధంలా నా పక్కన ఉంది కంటికి రెప్పలా కాపాడిన దేవతవు నీవు”

amma padyalu in telugu

 

 

 

 

 

 

 

 

 

“అనురాగాన్ని పంచేది అమ్మ.ఆత్మభిమానాన్ని కలది అమ్మ.ఇష్టమైన పలుకు అమ్మ.ఈర్షలేనిది అమ్మ.ఉన్నతమైనది అమ్మ.ఉరటనిప్పేది అమ్మ.ఋణానుబంధం అమ్మ.ఎన్నడూ వీడిపోని బంధం అమ్మ.ఏ కల్మషం లేనిదీ అమ్మ.ఐకమత్వం నేర్పేది అమ్మ”

amma gurinchi padyalu in telugu

 

 

 

 

 

 

 

 

 

“అమ్మ.నీ జీవితంలోని మొదటి సగం నీ తల్లితండ్రులు కోసం గడిపావు.మిగిలిని కలం అంత నీ పిల్లకు తపించావు.ఎప్పుడైనా నీ కోసం నువ్వు జీవించావా అమ్మ”

amma kosam poems in telugu

 

 

 

 

 

 

 

 

 

అమ్మ కన్నా మంచిదీ ఆమె వంటి పెన్నిధి.ఎంత వెతికి చూచినా లేదు లేదు ఎందునా అమ్మ కంటి వెలుగుతోఆమె చేతి చలువుతోబ్రతుకు పూలు పూయదా ?సతము ఫలము లీయదా ?అమ్మ మనసు ప్రేమలోఆమె మాట తీపిలోఅమృతము తొణకదా ?అమర సుఖము దొరకదా ?

amma prema in telugu

amma gurinchi kavithalu in telugu || mother telugu quotes

amma gurinchi kavithalu in telugu :

amma gurinchi kavithalu in telugu : అలుపెరగని ఓర్పు అమ్మ ..అపురూపమైన కావ్యం అమ్మ ..ప్రేమని,మాధుర్యాన్ని నింపిన ప్రేమ ఉందంటే ఆ అమ్మ ప్రేమ మాత్రమే …అమ్మ మాటలో ఉన్న మాధుర్యం మరి ఇంకెక్కడా దొరకదు..అమ్మ మన ఇష్టాలని ఆనందాల్ని తన ఇష్టాలుగా తన ఆనందాలుగా మార్చుకొనేది అమ్మ మాత్రమే..

 

amma kosam

“ఆకాశమంత మనసుండి

సముద్రమంత కరుణ కలిగి

ప్రేమను మాత్రమే దోసిలితో ఇచ్చేది …

అక్కున చేర్చుకునేది…

ఇంకెవరు అమ్మ తప్ప …”

 

amma gurinchi sukthulu in telugu

“జన్మ జన్మ పుణ్యము వలన నీ కడుపునా పుట్టాను ,

మల్లి జన్మలు ఎన్నున్నా..

నా తల్లివి నీవే అంటాను ..

కలలోలైన నీ దీవెనవలె కోరుకుంటాను…”

 

amma sukthulu in telugu

“అమ్మ అన్నది ఒక కమ్మని మాట ..అది ఎన్నెన్నో తెలియని మమతల మాట దేవుడే లేదనే మనిషున్నాడు ..అమ్మ లేదనే వాడు అసలే లేడు..అమ్మ దేవుడు పంపిన ఒక  దైవం …”

 

amma gurinchi sukthulu telugu lo

“అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అమ్మ గురించి ఎంత చేసిన స్వల్పమే అమ్మను ఎంత తలిచిన మధురమే…”

Related keywords:

amma kavithalu in telugu

keywords:

amma kosam,amma gurinchi sukthulu in telugu,amma sukthulu in telugu,amma gurinchi sukthulu telugu lo,amma preama in telugu,

amma kavithalu in telugu

amma kavithalu in telugu

amma kavithalu in telugu :

1.”పది మందిలో ఒక్కరు వందలో ఒక్కరు కోట్లలో ఒక్కరు,నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు అమ్మ”

amma kavithalu in telugu, mothers day telugu quotes, mothers day telugu quotes,mothers day quotes in telugu,happy mothers day telugu,mothers day songs in telugu free download

2.”కడుపులో తన్నవని కనకుండా ఉంటుందా .. అమ్మ …
కనిన తర్వాత కడుపులో పెట్టుకోకుండా చూసుకోగలదా అమ్మ … ”

amma gurinchi padyalu,amma kosam padyalu in telugu,amma padyalu in telugu,amma gurinchi padyalu in telugu

3.జీవితంలో త్యాగం చేసే “నాన్న”జీవితాన్ని త్యాగం చేసేది ” అమ్మ ”

amma gurinchi sukthulu in telugu,amma gurinchi matter,amma gurinchi sukthulu telugu lo,amma gurinchi 5 vakyalu

4.”పదాలు తెలియని పెదవులకు అమృతహస్యం అమ్మఆమె చల్లని ఒడిలో మొదలైంది మన జన్మ .. ”

amma kosam,amma kosam padyalu in telugu,amma kosam poems in telugu

 

keywords :

amma gurinchi padyalu,amma kosam padyalu in telugu,amma padyalu in telugu,amma gurinchi padyalu in telugu

mothers day telugu quotes,mothers day quotes in telugu,happy mothers day telugu,mothers day songs in telugu free download

amma gurinchi sukthulu in telugu,amma gurinchi matter,amma gurinchi sukthulu telugu lo,amma gurinchi 5 vakyalu

amma kosam,amma kosam padyalu in telugu,amma kosam poems in telugu

mothers day wiki

telugu mother quotes || mother quotes in telugu

telugu mother quotes:

telugu mother quotes : తల్లి తన ఆనందాన్ని తన పిల్లల ఆనందంలో చూసుకుంటుంది . నిరంతరం పిల్లలకోసమే శ్రమిస్తుంది. పిల్లలను మార్గదర్శులుగా తీర్చిదిద్దుతుంది .. తన ప్రేమలో ఎలాంటి కల్మషం లేకుండా పిల్లలే జీవితం అనుకొని జీవిస్తుంది.. అలాంటి అమ్మకి ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము …

 

amma emotional quotes in telugu

“మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే…అది మనం పుట్టిన క్షణం మాత్రమే…”

amma gurinchi padyalu

“అమ్మ అన్నపదం అద్భుతం అమ్మకి అద్భుతం మన జీవితం”

mother quotes

“మనం పుట్టినప్పటి నుండి తాను మరణించేంత వరకు,ఒకేలా ఉండే ప్రేమ ఒక్క తల్లి ప్రేమ”

amma kosam suktulu

“గుడి లేని దైవం అమ్మ,కల్మషం లేని ప్రేమ అమ్మ అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ నా గుండె పలికే ప్రతి మాట అమ్మ”

telugu mother quotes wiki

mother quotes in telugu || telugu quotes on mother

mother quotes in telugu:

mother quotes in telugu:అమ్మ అనే మాటలో మధురమైన వాక్యం అమ్మ. అమ్మ ఉన్న చోట అదృష్టం వెంట ఉంటుంది.కంటి పాపాల కాపాడేది అమ్మ మాత్రమే.అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు.

best quotes on mother in telugu

 

 

 

 

 

 

 

 

 

 

“లోకం లో మన తొలి ప్రేమ అమ్మ.తొలి నమ్మకం అమ్మ.మన సంతోషం తన సంతోషంగా మన బాధ త బాధగా భావించే అమ్మ.మన తొలి స్నేహితుడు మన తొలి విమర్శుకురాలు అమ్మ”

true quotes on mother

 

 

 

 

 

 

 

 

 

 

“నీ ఆనందాన్ని తన ఆనందంగా భావించేది అమ్మ ఒక్కటే.”

amma quotes in telugu

 

 

 

 

 

 

 

 

 

 

“అమ్మ..! అన్నింటా ముందుండి మనల్ని మంచి మార్గంలో నడిపించే మార్గదర్శి.”

true quotes on mother

 

 

 

 

 

 

 

 

 

 

“అమితమైన ప్రేమ అమ్మ.అంతులేని అనురాగం అమ్మ.అలుపెరుగని ఓర్పు అమ్మ.అద్భుతమైన స్నేహం అమ్మ.అపురూపమైన కావ్యం అమ్మ.అరుదైన రూపం అమ్మ”

Related links:

telugu poems on mother