moral stories in telugu for students to write

moral telugu stories

moral stories in telugu for students to write:

కథ : ఐకమత్యం

moral stories in telugu for students to write:అనగనగా ఒక ఊరిలో వేటగాడు ఉండేవాడు.అతను అడవిలో వేటకు వెళ్తూ ఉండేవాడు.

వెళ్ళినప్పుడు ఏ జంతువు కానీ పక్షి కానీ చిక్కలేదు.రోజంతా తిరిగి తిరిగి అలసిపోయేవాడు.

సాయంత్రం అయ్యే సరికి ఇంటికి అలసిపోయి వచ్చేవాడు.అప్పుడు ఎం చేయాలో ఆలోచిస్తూ ఉండగా ఆ వేటగాడికి ఒక ఆలోచన వచ్చింది.

ఒక చెట్టు దగ్గ్గరలో సన్నటి వల వేస్తే దానిపైన విత్తనాలు చల్లి ఉంచితే పక్షులు విత్తనాలకు వచ్చి చిక్కుతాయని ఆశతో ఒకరోజు వేటకి బయల్దేరాడు.

ఒక చెట్టు దగ్గర్లో ఉన్నసన్నటి వల వేసి దానిపైన విధానాలను చల్లాడు.

తరువాత వాటిని దూరం నుంచి గమనించసాగాడు.ఇంతలో ఎగురుతున్న పక్షులు కొన్ని అటుగా వెళ్తున్న దారిలో విత్తనాలు గమనించాయి.

వెంటనే పక్షులు వచ్చి తింటూ ఉన్నాయి.గుంపుగా పక్షులన్నీ అక్కడికి చేరాయి.హాయిగా కింద పడిన విత్తనాలను తింటున్న పక్షులకి మెల్లగా తమ కాళ్ళకి చుట్టుకున్న వాలని గమనించాయి.

వలలో పక్షులన్నీ చిక్కుకోవడం చూసి ఆ వేటగాడు సంతోషించాడు.మరో వైపు పక్షులన్నీ భయంతో ఎగరడానికి ప్రయత్నిచాయి కానీ ఎగరలేకపోయాయి.

ఆ గుంపులో ఉన్న ఒక పక్షి ఇలా అంది.మనమందరం వేటగాడి వలలో చిక్కుకున్నాము ఇప్పుడు ఒక్కరం ఒంటరిగా ఎగరలేకపోతున్నాము.

ఇప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే ఒకటే మార్గం మనమందరం ఒకేసారి ఎగిరితే మన ప్రాణాలని రక్షించుకోవచ్చుని చెప్పింది.

అప్పుడు అన్ని పక్షులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని అనుకున్నట్టుగానే అన్ని పక్షులు ఒకేసారి ఎగురుతూ వలతో పాటు పక్షులన్నీ గాలితో పాటు ఎగిరిపోయాయి.

పక్షులన్నీ వాటి ప్రాణాలను రక్షించుకున్నాయి.అది చూసిన వేటగాడు పక్షుల ఐకామ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.ఇలా వేటగాడి బారి నుడి పక్షులన్నీ తప్పించుకున్నాయి.

నీతి : ఐకమత్యమే మహా బలం

2.కుక్క-నక్క

moral stories in telugu

అడవిలో ఒక నక్క ఒకటి ఉండేది.ఒకరోజు దారితప్పి ఊళ్లోకి వచ్చేసింది.ఆ ఊళ్ళో త్వ వెంబడి వెళ్తుండగా ఒక కుక్క నక్కకు ఎదురు వచ్చింది.ఆ నక్క కుక్కని ఆశ్చర్యంగా చూస్తూ.”నీ మేడలో ఆ గొలుసు,ఆ బిళ్ళ ఏమిటి ?”అని అడిగింది.

కుక్క “ఓహ్ ! అదా!నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు.నాకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఈ ఊళ్ళో ఉన్న వీధికుక్కలతో పాటు పట్టుకునివెళ్ళకుండా ఉండడానికి ఈ బిళ్ళని నా మేడలో కట్టాడు.”అని కుక్క చెప్పింది.అప్పుడు ఆ నక్క ఆశ్చర్యంగా ఉందే అని అంది నక్క “నీవు అడవిలో ఉంటావు కాబట్టి ఇవన్నీ నీకు తెలియదులే” మా యజమాని చాలా మంచివాడు.నన్ను తన ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాడు.నాకు కావాల్సిన మంచి ఆహరం,రొట్టెలు.పాలు,మాంసం,అన్ని పెడతాడు.రోజు వేడినీళ్ళతో స్నానం చేయిస్తాడు.అంతే కాదు పడుకోవడానికి కూడా మెత్తటి పరుపు కూడ ఉంది.అని గర్వంగా నక్కతో చెప్పింది.

“ఓహ్ అలాగా”అని నక్క జలసితో చూసింది.మల్లి కుక్క తన గొప్పలు చప్పుకుంటూ ఉంది.అంతే కాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి..మా జాతి వైరం లేకుండా ఆ పిల్లులతో సరదాగా ఆడుకుంటాను.అని చెప్పింది కుక్క.

నక్క “మిత్రమా ఈ రోజు నుండి మనం స్నేహితులం”నేను మీ ఊళ్లోకి వచ్చాను నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్తావా ” అని అడిగింది నక్క సరే అని కుక్క నక్కను తన యజమాని ఇంటికి తీసుకువెళ్ళింది.మా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు నన్ను కొడతాడని నక్కను ఆ ఇంటి పెరట్లో దాచి తన రొట్టెలు,మాంసం,నక్కకి రోజు పెట్టసాగింది.కుక్క చేసే మర్యాదలకు సంతోషించాల్సిందిపోయి..ఈర్ష్యతో నేను ఎండకు ఎండి,వానకు తడిస్తూ ఉంటె కుక్క మాత్రం ఇన్ని సౌకర్యాలతో ఇంత వైభోగంగా అనుభవిస్తుందా అని అసూయ పడింది.

ఇంతలో కుక్క వచ్చి “నీవొచి చాలా రోజులైంది నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్ళిపో ” అని అంది.”మిత్రమా”ఇంకొకరోజు ఉండి నేనే వెళ్తాను అని కుక్కను అడిగింది. దానికి సరే అని కుక్క ఒప్పుకుంది మరుసటి రోజు అందరూ నిద్రపోతుండగా మెల్లగా ఇంట్లోకి చొరబడి పిల్లులను చంపి తిని ఎముకలను పడేసి వెళ్లిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంతపని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటి నుంచి తరిమేశాడు నమ్మకంతో నక్కను తీసుకొచ్చి పెద్ద తప్పు చేసింది ఆ కుక్క.

నీతి : చెడ్డవాళ్లతో స్నేహం ప్రమాదకరం,ఎవరిని తొందరగా నమ్మకూడదు.

Related links:

తెలివైన కాకి 

moral stories telugu to write

telugu kids stories

moral stories telugu to write:కుందేలు మరియు తాబేలు కథ

 

moral stories telugu to write : అనగనగా ఒక అడవి.ఆ అడవిలో ఒక కుందేలు మరియు తాబేలు ఉండేవి.వారిద్దరూ ఆడుకుంటూ కాలక్షేపం చేతు ఉండేవి.ఒక రోజు వారిద్దరు ఆడుతూ కుందేలు తాబేలుని ఎక్కిరించింది.

“నువ్వు ఇంత నిదానంగా నడుస్తున్నావు.ఇలా నడిస్తే ఎంతదూరం పోలేవు.నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లగలవా?నాతో నువ్వు పరుగు పందెం వేసుకుంటే నువ్వు సులువుగా ఓడిపోతావు!కుందేలు నవ్వుతూ ఎగతాళి చేసింది.

అప్పుడు తాబేలు నేను నీలాగా పరుగెత్తకపోవచ్చు.నేను నీతో పందెం వేసుకుంటే గెలుస్తాను.అని ధైర్యంగా నమ్మకంతో చెప్పింది.అది విన్న కుందేలు అయితే నాతో పందెం కాస్తవా? అని అడిగింది.దానికి తాబేలు పందానికి ఒప్పుకుంది.

ఆ పరుగు పందెం నిర్ణియించిన రోజు ఆ కుందేలు,తాబేలు పోటీ చూడటానికి అడవిలో ఉన్న జంతువులన్నీ పందెం జరిగే చోటుకి వచ్చాయి.కుందేలు పరుగు పందెంలో గెలుస్తానని గర్వంగా పోటీకి వచ్చింది.తాబేలు కూడా తన స్థానంలో నిలుచుంది.

వారి అడవిలో కోతిని పతాక కర్తగా ఎంచుకున్నారు.పందెం మొదలైంది.మొదలుపెట్టగానే కుందేలు తుర్రున పెరుగుడుతూ వెళ్ళింది.

తాబేలు కూడా మెల్లగా వెళ్తూ వుంది.కుందేలు సగం దూరం రాణే వచ్చింది కానీ తాబేలు కొంచం దూరం మాత్రమే వచ్చింది.కుందేలు సగం దూరంలో ఉంది అని ఆగి వెనక్కి చూసింది.

తాబేలు అవుపించలేదు.పాపం తాబేలు నాలాగా పరుగెత్తలేదు కదా!ఎక్కడో ధురాన ఉన్నట్టుంది అని అనుకోని తాబేలు రావడానికి చాల సమయం పడుతుంది.అంతవరకు నేను చెట్టు విశ్రాంతి తీసుకుంటాను అని ఒక చెట్టు నీడన కుందేలు పడుకుంది.

ఇంతలో తాబేలు వచ్చింది.మెల్లగా మెల్లగా ముగింపు గీత దగ్గరికి వచ్చేసింది.ఆ సమయంలో కుందేలుకు మెలుకవ వచ్చింది.తాబేలు గీత దాకా రావడం చూసి కుందేలు వేగంగా పరుగెత్తింది.

కానీ కుందేలు చేరే లోపే తాబేలు గీత దాటేసింది పోటీలో తాబేలు గెలిచింది.చుట్టూ ఉన్న జంతువులంతా తాబేలుని మెచ్చుకుని పొగడ్తలతో అభినదించారు.

నీతి : ఇతరులను ఎప్పుడు ఎగతాళి చేయకూడదు.ఎవరిని తక్కువగా చూడకూడదు.

Related links:

సింహం మరియు ఎలుక కథ

telugu children stories || రెండు పిల్లులు ఒక కోతి కథ

telugu childrens stories

telugu children stories:

రెండు పిల్లులు ఒక కోతి కథ:

telugu children stories : అనగనగా రెండు పిల్లులు ఉన్నాయి.వాటికీ ఒక రొట్టె ముక్క దొరికింది ఆ రొట్టె ముక్కని రెండు పిల్లులు దానికోసం నాదంటే నది అని గొడవపడుతూ ఉన్నాయి.గొడవపడుతూ ఉండడం ఒక కోతి చూసింది.

ఎంతసేపటికి ఆ పిల్లులు గొడవ తీరట్లే.వాటికీ ఎలా పరిష్కరించుకోవాలో అర్థంకావట్లేదు.ఆ పిల్లుల దగ్గరికి కోతి వెళ్లి మొత్తానికి వాళ్ళని విడదీసి ఎందుకు దెబ్బలాడుతున్నారు?మీ సమస్యకి ఒకటే పరిష్కారం.

ఈ రొట్టె ముక్కని మీరిద్దరూ చేరి సగం పంచుకోండి.మీ సమస్య తీరిపోతుంది.కావాలంటే మీకు నేను ఈ రొట్టె ముక్కని చేరి సగం పంచిపెడతాను అని వాళ్ళిద్దరికీ సలహా ఇచ్చింది.కోతి మాట విన్న ఆ పిల్లులు ఆ రొట్టె ముక్కని కోతికి ఇచ్చారు.

కోతి ఆ రొట్టె ముక్కను రెండుగా చేసింది.”అయ్యో ఒక రొట్టె ముక్క పెద్దగా ఉంది అని ఇంకో రొట్టె ముక్క చిన్నగా ఉంది అని!ఎలా అని పెద్దగా ఉన్న రొట్టెముక్కని కొంచం కొరికి తినేస్తే రెండు సమానం అవుతాయని రొట్టెముక్కని కొంచం కొరికి తినేసింది.

“అరెరే !ఇంకో రొట్టె ముక్క పెద్దగా అవుతుందని ఆ రొట్టె ముక్కని కొంచం కొరికి తినేసింది.ఛ!ఇప్పుడు ఇది పెద్దగా ఉంది అని మొదటి ముక్కని కొరికి తేనేసింది.ఇలా కొంచం కొంచం అంటూ రెండు రొట్టెముక్కలు అయిపోయేంతవరకు తినేసి తుర్రున చెట్టెక్కి పడుకుంది.

పిల్లులు కోతిని చూసి ఎం చేస్తుందో తెలియిక చూస్తూ ఉండిపోయాయి.రొట్టె ముక్క పిల్లులకు దక్కలేదు నిరాశగా వాటి దారిన అవి వెళ్లిపోయాయి.

నీతి : ఇద్దరు గొడవపడితే మూడో వాడికి సందు అవుతుంది. ఎప్పుడు కానీ మూడో వాడికి అవకాశం ఇవ్వకూడదు.

related links :

కుందేలు తాబేలు కథ

story with moral in telugu || moral stories for kids in telugu

moral stories in telugu write with moral

story with moral in telugu:

1.కుక్క- బావి కథ :

story with moral in telugu : అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది. ఆ కుక్కకి ఆరుగురు బుజ్జి కుక్క పిల్లలు పుట్టాయి.

ఆ ఆరుగురు కుక్క పిల్లలకు మంచి బుద్దులు నేర్పిస్తూ,పిల్లలని క్షేమంగా కాపాడుకుంటూ వాటితో కాలక్షేపంచేస్తూ ఉండేది.

ఒక రోజు తన పిల్లలతో ఊరిలో తిరుగుతుండగా వాటికీ ఒక బావి కనిపించింది.

ఆ బావిని తన పిల్లలకి చూపించి ఆ బావి దగ్గరికి వెళ్ళకూడదు.అక్కడికి వెళ్తే చాల ప్రమాదం.అని పిల్లలకి చెప్పింది.

ఒక రోజు కుక్కపిల్లలు ఆడుతూ ఆడుతూ బావి ఉన్న చోటుకి వచ్చాయి.వాటిలో ఒక బుజ్జి కుక్కపిల్ల ఆ బావిని చూసి ఈ బావి దగ్గరికి వెళ్లోద్దని అమ్మ చెప్పింది”ఎందుకు ఆలా చెప్పింది?”ఇదేమిటో చూడాలి అని ఆ కుక్కపిల్ల అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది.

బావిలో తన ప్రతిబింబం అవపడింది.బావిలో ఉన్న ప్రతిబింబం ని చూసి నిజంగా నాలాగే ఇంకో కుక్క పిల్ల ఉదని గ్రహించి దాని మీద అరవడం మొదలుపెట్టింది.

ఆ ప్రతిబింబం తనలాగే అరవడం చూసి దానితో పోట్లాడడానికి ఆ కుక్కపిల్ల బావిలోకి దూకింది.ఆ బావి నీళ్లలో కొట్టుకుంటూ రక్షించండి అని పెద్దగా అరుస్తూ ఉంది.

ఇంతలో ఆ దారిలో వెళ్తున్న ఒక రైతు కి కుక్క పిల్ల అరుపులు వినిపించాయి.ఆ రైతు బావి దగ్గరికి వచ్చి చూసాడు.ఆ బావిలో కుక్క పిల్ల ని చూసి దాన్ని బయటికి తీసి రక్షించాడు .
నీతి : పెద్దలు చెప్పిన మాటలు వినాలి,పెద్దలు ఎప్పుడు మన మంచే కోరుతారు అని గ్రహించాలి.

2.రాము-చిలుక 

telugu stories for kids

రాము అనే ఒక అబ్బాయి.అతనికి పక్షులంటే ఇష్టం.అతనికి పక్షులు ఇస్తామని వాళ్ళ నాన్నగారు రాము పుట్టినరోజున ఒక చిలుకను కనుకగా రాము కి ఇచ్చాడు.రాము చిలుకని చూసి ఎంతో ఆనందించాడు.చిలకను పంజరంలో పెట్టి ప్రతిరోజు బడి నుండి రాగానే చిలుకతో ఆడుకునేవాడు.

రాము ఆ చిలుకకి ప్రతిరోజు జామ,అరటి,మామిడి,పళ్ళను తెచ్చిపెట్టేవాడు.చిలుక ఎప్పుడు అవి తినకుండా పక్కన అలాగే ఉంచేది.చిలుకకు పళ్ళు అంటే ఇష్టం ఉంటది కదా! కానీ నేను పెట్టిన పళ్ళు ఇందుకై తినడం లేదు,ఎందుకు నచ్చట్లేవు అని రాము ఆలోచిస్తూ చింతించేవాడు.

రాము ఒక రోజు పొద్దున్నే బడికి బడికి వెళ్ళాడు.సాయంత్రం అయ్యేసరికి రాము ఇంటికి రాలేదు.బడి అయిపోయాక సాయంత్రం ఇంటికి వచ్చే రాము ఆ రోజు రాలేదు.దన్తో రాము వాళ్ళ అమ్మానాన్న అతడి బడికి వెళ్లారు.ఇంతలో ఆ సమయానికి బడి వాచ్ మాన్ మాత్రమే ఉన్నాడు.వాచ్మాన్ తో రాము వాళ్ళ అమ్మానాన్నా విషయం మొత్తం చెప్పి రాము తరగతి గదికి వాళ్ళ ని వాచ్ మాన్ తీసుకెళ్లాడు.గది లోపల ఏదో శబ్దహాలు వినిపించాయి వాచ్ మాన్ తలుపు తీసేసరికి బోరున ఏడుస్తూ బయటికి వచ్చి బ్యాగ్ లో ఒక పుస్తకం కనిపించలేదు,బెంచీల కింద పడిపోయిఉంటుందని వెతకడానికి వెళ్ళాను ఇంతలో వాచ్ మాన్ తలుపులు వేసుకొని వెళ్ళిపోయాడు.నేను ఆ తరగతి గదిలోనే ఉన్నాను అని వాళ్ళ నాన్నతో చెప్పాడు.

ఆ తర్వాత ఇంటికి వచ్చిన రాము అమ్మానాన్నా,స్నేహితులు లేకుండా గదిలో బందీగా ఉన్నాను.అది ఎంతో కష్టం అని అర్థంచేసుకున్న రాము పంజరంలో ఉన్న రామచిలికాని విడిచిపెట్టాడు.అప్పటినుంచి “పక్షులను బంధించకూడదు”అంటూ స్నేహితులందరికీ చెప్పసాగాడు.

Related links:

రెండు పిల్లులు ఒక కోతి కథ 

kid story in telugu || telugu story moral

the kid story

kid story in telugu :

ఏనుగు – స్నేహితులు:

 

kid story in telugu : అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఒంటరిగా ఉండేది.ఎవరినైనా స్నేహం చేసుకోవాలని అని అనుకుంది.స్నేహితులకోసం ఆశగా తిరుగుతూ ఉంది.ఆ అడవిలో ఒక కోతుల గుంపుని చూసింది.వాళ్ళని “మీరు నాతో స్నేహం చేస్తారా…అని ఆ కోతులని అడిగింది.

ఆ కోతులు “అబ్బో నువ్వు చూడటానికి ఎంతో పెద్దగా ఉన్నావు…నువ్వు మాతో స్నేహం ఎలా చేయగలవు..మా లాగా కొమ్మలు పట్టుకొని ఊగగలవా..అది నీకు సాధ్యం కాదు.మనకి స్నేహం కుదరదని అన్నాయి.

అప్పుడు ఏనుగు ఇంకో స్నేహితులు ఎవరైనా దొరకకపోతారా అని ఆశగా మళ్ళి వెతకడం మొదలు పెట్టింది.అక్కడ ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది.కుందేలు నాతో స్నేహం చేస్తావా ? అని అడిగింది.

కుందేలు “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నాతో ఎలా స్నేహం చేయగలవు…నాలాగా చిన్న బొరియలలో కన్నాలలో దురలేవు కదా!మనకి స్నేహం ఎలా కుదురుతుంది”అని కుందేలు అంది.మల్లి ఏనుగు ఇంకా ఆశతోనే వెతుకుతూ వెళ్ళింది.

ఇంకెవరైనా కనిపిస్తారేమో వాళ్ళైనా నాతో స్నేహం చేస్తారేమో అని ఆశతో వెతుకుతూ ఏనుగు ఒక కప్పని చూసింది దాన్ని కూడా నాతో స్నేహం చేస్తావా? అని అడిగింది. దానికి ఆ కప్ప నువ్వు చాల పెద్దగా ఉన్నావు.

“నాలాగా గెంతలేవు ఎలా స్నేహం కుదురుతుంది.మనకి స్నేహం కుదరదు.అని చెప్పింది.అలా మల్లి ఏనుగు వెళ్ళే దారిలో నక్క కనిపిస్తే,దానిని కూడా అడిగింది. అలాగే అందరిలా కుదరదని చెప్పేసింది.

ఈలోగా ఒక గుంపువలె ఒక చోటుకి పరిగెడుతూ వచ్చాయి,అప్పుడు ఏనుగు వారందరిని చూసి”ఏమైంది ? అంత భయంగా పారిపోతున్నారు ?”అని ఎలుగుబంటి ని అడిగింది.”అయ్యో పులి జంతువుల్ని వేటాడుతుంది.”అని చేప్పి పారిపోయింది.

ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరిని చంపవద్దు.”అని ప్రాధేయపడింది పులి”నీ పని నువ్వు చూసుకో నీకెందుకు వాళ్ళ గోల “అని అంది పులి మాట వినట్లేదు అని ఏనుగు పులి ని తన తొండంతో గట్టిగా కొట్టి బెదరగొట్టింది.

పులి భయంతో నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ విషయం తెలుసుకున్న జంతువులన్నీ ఏనుగు దారికి వచ్చి చాల సంతోషించాయి.”నవ్వు నీ శరీరం ఆకారం పెద్దది కానీ నువ్వు పెద్దగా ఉండడమే సరైనది.అని సంతోషంగా ఏనుగుతో స్నేహం చేసాయి.

నీతి: స్నేహానికి రూపం,ఆకారం అంటూ అడ్డు ఉండదు.స్నేహం స్నేహమే…

Related link:

ఒక కుక్క కథ 

 

moral telugu stories || kids stories telugu

kids moral stories in telugu

moral telugu stories:

moral telugu stories : ఒక దట్టమైన అడవిలో ఒక గుహ ఉండేది. ఆ గుహలో అడవికి మహారాజు అయినా సింహం నివాసం ఉండేది.ఒక రోజు సింహం తన గుహలో కునుకు తీస్తూ ఉంది ఆ సమయంలో సింహం పడుకుంది.ధైర్యంతో ఒక ఎలుక గుహ మొత్తం తిరుగుతూ ఉంది.ఆ ఎలుక చేసిన శబ్దానికి సింహానికి మెలుకవ వచ్చింది. లేచి లేవగానే త పంజాతో ఎలుకను గట్టిగ పట్టుకుంది.ఎలుకతో సింహం ఇలా అంది”నీకు ఎంత దైర్యం నా నిద్రనే భంగం చేస్తావా? నిన్ను తినేస్తే నా ఆకలి తీరుతుంది నా కోపం తగ్గుతుంది”

అది విన్న ఎలుక భయంతో ఓ మహారాజా! నా అపరాధాన్ని క్షేమించండి మీ కడుపు పెద్దది నా శరీరం చాల చిన్నది కావున నన్ను తింటే మీ ఆకలి ఎలా తీరుతుంది. కానీ నన్ను క్షేమించి వొదిలేస్తే నేను మీకు ఎప్పుడో ఒకప్పుడు మీకు నేను సహాయపడతాను అని అంది.అది విన్న సింహం వెటకారంగా నవ్వుతూ..నీవు నాకు సహాయపడతావా? సరే క్షేమించ పో! మళ్ళి గుహ దరిదాపుల్లోకి రావద్దు అని ఎలుకను వొదిలేసింది.ఒక్క క్షణంలో ఎలుక గుహ నుంచి పారిపోయింది.కొంత కాలం తరువాత సింహం వేటకు వెళ్ళింది.

అనుకోకుండా ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది.ఎంత తప్పించికుందామని ప్రయత్నిస్తుంటే అంత ఎక్కువగా వల బిగుసుకుపోతుంది సింహం మనసులో అనుకుంది,ఇక నేను చచ్చినట్టే వేటగాడు వచ్చే అంతవరకి బ్రతికి ఉంటాను అని ధుక్కించ సాగింది ఇంతలో అటుగా వెళ్తున్న ఎలుక సింహాన్ని చూసి ఓ మహారాజా ! మీరు వలలో చిక్కుకు పోయారా ని అంది.సింహం ఎలుకను చూసి ఇక నా పని అయిపోయింది వేటగాడు నన్ను చంపుతాడు అని అంది వెంటనే ఎలుక తన చిన్ని చిన్ని పదునైన దంతాలతో వలను అంత క్షణాల్లో కోరికేసింది.

సింహం ఆనందానికి అవధులే లేవు.ఇక సింహం చిట్టి ఎలుక ఒకే గుహలో నివాసం ఉన్నాయి.ఇలా కథ సుకాంతం అయింది.

  1. నీతి:ఎవరికైనా సహాయం చేస్తేనే తిరిగి సహాయం దొరుకుతుంది.
  2. నీతి:క్షమా గుణం అన్నింటి కన్నా గొప్పది దాని ఫలితం కచ్చితంగా తిరిగి వస్తుంది.
  3. నీతి: ఒకరు చేసిన సహాయాన్ని ఎప్పటికి మరవద్దు.
  4. నీతి: ఎవరి బలాన్ని తక్కువగా అంచనా వేయద్దు.

Related links :

Telugu moral stories :

 

stories in telugu with moral || childrens stories telugu

moral stories in telugu

stories in telugu with moral:

తాబేలు-పక్షి:

stories in telugu with moral : ఒక తాబేలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటోంది,దానిపై ఒక పక్షి తన గూడును నిర్మించింది.తాబేలు పక్షితో ఎగతాళిగా మాట్లాడింది.

తాబేలు: “మీకు ఎంత చిరిగిన ఇల్లులా ఉంది! ఇది విరిగిన కొమ్మలతో తయారు చేయబడింది,దీనికి పైకప్పు లేదు,ఇది మీ గూడు లా కనిపించడంలేదు.

దారుణమైన విషయం ఏమిటంటే,మీరు దానిని మీరే నిర్మించుకోవాలి.మీ గూడు కంటే నా ఇల్లు నా షెల్ చాల బాగుంటది.”

పక్షి :”అవును,ఇది విరిగిన కర్రలతో తయారు చేయబడింది,చిరిగినదిగా కనిపిస్తుంది మరియు ఇది ఒక అందమైన పకృతి అందాలతో కనిపిస్తుంది.

నాకు ఇష్టమయ్యేలా నా గూడు ని నేనే నిర్మించుకున్నాను”అని పక్షి తాబేలుతో అంటుంది.

తాబేలు: “ఇది ఇతర గూడుల మాదిరిగానే ఉంటుందని కాని నాకన్నా మంచిది కాదు” అని తాబేలు పక్షితో నా షెల్ చూస్తే అసూయపడేలా ఉంటుంది అని పక్షితో తాబేలు ఎగతాళిగా మాట్లాడుతుంది.”

పక్షి : తాబేలు కి విరుద్ధంగా జవాబు ఇస్తుంది.”నా ఇంటికి నా కుటుంబం మరియు స్నేహితులకు స్థలం ఉంది.మీ షెల్ మీ తప్ప మరెవరికీ చోటు కల్పించదు.

బహుశా మీకు మంచి ఇల్లు ఉండవచ్చు.కానీ నాకు మంచి ఇల్లు ఉంది” అని పక్షి సంతోషంగా తాబేలుకు మంచి జవాబు చెప్పింది.

నీతి :ఒంటరి భవనం కంటే రద్దీగా ఉండే గుడిసె చాల విశాలమైంది అని అర్ధం”

తెలివైన కాకి :

childrens kathalu

అనగనగా ఒక కాకి,ఆ కాకి ఎండలో తిరుగుతూ ఉంది ఆ సమయం లో కాకి కి దాహం వేసింది.

అక్కడ చేరువలో ఉన్న ఒక కుండ ను చూసి ఆ కుండ పైన వాలింది కానీ ఆ కుండ లో నీళ్లు అడుగున ఉన్నాయి.

కాకి కి ఆ నీళ్లు అందలేదు.అప్పుడే ఆ కాకి కి ఒక ఆలోచన వచ్చింది.

పక్కన ఉన్న చిన్న చిన్న రాళ్ళని తీసుకొని ఆ కుండలో వేసింది. కుండలో ఉన్న నీళ్లు పైకి వచ్చాయి.తన దాహాన్ని తీర్చుకొని వెళ్ళింది.

నీతి: తెలివితో ఆలోచిస్తే ఏదైనా సాధ్యమే. 

Related links:

 ఐకమత్యం