telugu grammer in telugu || సంధులు-వ్యాకరణ పరి భాషలు
telugu grammer in telugu: telugu grammer : సంధులు – వ్యాకరణ పరి భాషలు : తెలుగు వ్యాకరణ పద్దతిలో సంధులను ఉపయోగించే వాటి పరిభాషతో కూడిన పదాలను తెలిజేయడం జరుగుతుంది. 1. సవర్ణదీర్ఘసంధి: అ ,ఇ ,ఉ,ఋ లకు అచ్చులు పరమైతే దీర్ఘాలతో కూడిన ఏకవచనముతో తెలియజేసే వాటిని సవర్ణదీర్ఘసంధి అని అంటారు. ఉదాహరణ: రామ+ఆజ్ఞ = రామాజ్ఞ (సవర్ణదీర్ఘసంధి ) గురు+ఉపదేశము = గురూపదేశము (సవర్ణదీర్ఘసంధి ) 2.గుణసంధి: అకారానికి ఇ ,ఉ ,ఋ లు పరమైతే ఏ ,ఓ […]
» Read more