ayurveda for weight loss in telugu

ayurveda-weight-loss-telugu

ayurveda for weight loss in telugu :

ayurveda for weight loss in telugu:బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం.కానీ కొంత వరకు బరువు తగ్గించుకోవాలని ఏవేవో మందులు వేసుకుంటున్నాం అవి సరైన పద్దతి కాదు.కావున సహజ సిద్ధమైన ఆయుర్వేదం తో మనం శరీర బరువు ని తగ్గించుకోవడం లో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా మనం తగ్గించుకోవచ్చు.ముందుగా ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసుకుందాం.దేని వలన ఉపయోగం ఏంటి ?

ఆయుర్వేదం అంటే ఏంటి ?

ఆయుర్వేదిక్ ఔషధం (సంక్షిప్తంగా “ఆయుర్వేద”) అనేది ప్రపంచంలోనే పురాతనమైన సంపూర్ణమైన (“మొత్తం శరీర”) వైద్యం వ్యవస్థల్లో ఒకటి.ఇది భారతదేశంలో చాల అభివృద్ధి సాధించింది.ఆయుర్వేదం వలన ఎలాంటి నష్టాలు ఉండవు ఇది ఒక మంచి ఔషధంగా చెప్పవచ్చు.మంచి మంచి చిట్కాలతో మన బరువును తగ్గించడం లో ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పవచ్చు.

దీని వలన ఉపయోగం ఏంటి ?

ఆయుర్వేద చిట్కాలని పాటిస్తే చాలు మనం బరువు సులభంగానే కాకుండా మంచి చిట్కాలతో బరువుని తగ్గించుకోవచ్చు.
మనం శరీర బరువుని ఆయర్వేదం తో ఎలా తగ్గించుకోవాలి ? వాటి చిట్కాలు ?
1. ముందుగా మనం ఉదయాన్నే లేసి “యోగ ” చేయాలి.యోగ చేయడం ద్వారా ఒక మంచి ఉత్సహం తో మీరు రోజంతా ఉంటారు.
2. ఆ తరువాత ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లో నిమ్మరసం తో మరియు స్వచ్ఛమైన తేనె కలుపుకోని తాగడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది క్రమం తప్పకుండ రోజు ఉదయాన్నే తాగండి.దీని వలన బరువు సులభంగా తగ్గుతారు .
3. యోగ చేయని వారు ఉదయాన్నే కాలినడక ను నడవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
4. ఎక్కువగా నీరు తాగండి.ప్రతిరోజూ మీరు కనీసం 8 – 10 గ్లాసుల నీటిని తాగాలి. భోజనానికి ముందు నీరు తాగటం వల్ల మీ ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది.
5. ఆయుర్వేదం లో ఎక్కువగా వాడే పధ్దతులు తినడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి.బయట ఆహారాన్ని తీసుకోకూడదు.కూరగాయలు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తినాలి.మీరు మధ్యాహ్నం భోజనం తర్వాత కూర్చోకుండా సగటు వేగంతో మీరు సుమారుగా 10-20 నిమిషాల పాటు నడవడం చాలా మంచిది.దీని వాలా మీ జీర్ణక్రియ మేరుగుపరుస్తుంది .
6. ఒక ప్రణాలికను తాయారు చేసుకొని రోజు సమయానికి తినాలి తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోండి.ఎక్కువ సార్లు తిన్న తక్కువ మోతాదులో తీసుకోండి.

ఇలా రోజు ఒక ప్రణాళికతో మీరు ఇ పద్దతులను పాటిస్తే చాలు మీ శరీర బరువుని సులభంగా తగ్గించుకోవచ్చు.

Related links:

beauty tips in telugu for pimples

 

boy names telugu

boy names telugu

boy-names-telugu

boy names telugu : మారుతున్న కాలం తో పాటు పేర్లు పెట్టే తల్లి తండ్రుల వైఖరి కూడా మారుతూ వస్తుంది . అలాంటి తల్లి తండ్రులు కష్టపడకుండా, వెతికే పనిలేకుండా మంచి పేర్లు సమకూర్చి ఉంచాము .

boys names

A|B|C|D|E|F|G|H|I|J|K|L|M|N|O|P|Q|R|S|T|U|V|Y|Z|

telugu baby boy names starting with h || with meaning

telugu-baby-boy-names-starting-with-h

telugu baby boy names starting with h:

telugu baby boy names starting with h:పిల్లల తల్లి తండ్రులు వాళ్లకి నచ్చినట్లుగా పేర్ల కోసం కొత్తగా ఉండాలని వెతుకుతూనే ఉంటారు .మీకు నచ్చేలా పేర్లు ట్రెండీగా ఉండేలా మీకోసం ఈ పేర్లు.

హర్ష వర్ధన్ (Harshavardan)ఆనందం సృష్టికర్త.
హేమంత్ (Hemanth) – బుతువు
హరీష్ (Hareesh) – శివుడు
హార్దిక్ (hardhik) – హృదయపూర్వకమైన
హర్ష (Harsha ) – ఆనందము
హర్షిత్ (Harshith) – హ్యాపీ; పూర్తి ఆనందం
హితిష్ (Hitish) – మంచి శ్రీయోభిలాషి
హితేష్ (Hitesh) – మంచితనము ప్రభువు,
హృతిక్ (Hruthik) – హృదయపూర్వకమైన
హీశాంత్ (Hishanth) – శివుడి కోసం మొదటి శ్రీయోభిలాషి
హనుమంత్ (Hanumanth) -హనుమంతుడు
హరినాథ్ (Harinath) – శివుడు
హెశ్వంత్ (Heshwanth) –
హరి ప్రసాద్ (Hariprashad) – కృష్ణుడు
హరిబాబు (Haribabu) – విష్ణువు యొక్క ప్రేమ
హర్షత్ (Harshath) – సంతోషం గల
హెశ్విత్ (Heshwith) – సంతోషం
హృత్విక్ (Hruthvik) – ఆనందం; ప్రతిభావంతులైన
హరిచంద్ (Harichand) – ప్రపంచంలోనే ఒక పెద్ద రాజు
హరికృష్ణ (Harikrishna) -కృష్ణ మరియు విష్ణు ..
హేమచంద్ర (Hemachandra ) – బంగారపు చంద్రుడు
హేమప్రకాష్ (Hemaprakash) – బంగారపు వెలుగు
హరివర్ధన్ (Harivardhan) – వరం
హర్షదీప్ (Harshadeep )-శివుడు
హిరణ్మయ (Hiranmaya) – తయారైన బంగారం
హేమేంద్ర (Hemendra) – బంగారం

Related link:

telugu baby girl names starting with h

telugu baby girl names starting with h || beautiful names

telugu-baby-girl-names-starting-with-h

telugu baby girl names starting with h:

telugu baby girl names starting with h: “h”అక్షరం తో మొదలయ్యే పిల్లల పేర్ల కోసం కొత్తగా అలోచించి పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని తల్లి తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు.అందుకే మీకోసం ఈ పేర్లు.

హారిక (Harika) – ఇంద్రుడు ప్రియమైనవాడు
హరిత (Harita) – ప్రకృతి …
హర్షిని (Harshini) – సంతోషకరమైన…
హరిణి (Harini) – దేవత లక్ష్మి
హిమ (Hima) – మంచు
హేమ (Hema) – బంగారం
హేమలత (Hemlata) – బంగారం చెట్టు
హేమమాలిని (Hemamalini) – సువర్ణ మయమైన
హేమప్రియా ( himapriya) – పార్వతి.
హనీ (Honey ) – తియ్యని
హర్ష (Harsa) – ఆనందం కలిగించు
హాసిని (Hasini) – ఆనందం
హన్సిక (Hansika) – ప్రేమ
హర్షు (Harshu) – ఆనందపరుస్తోంది
హార్దిక (Hardika) – హృదయపూర్వక స్వాగతం
హరిత (Haritha) – రైతు
హీర (Hera) – దేవతల రాణి
హైమ (Hyma) – పార్వతి దేవి
హంస (Hamsa) – హమ్సావహిని
హీమా (Heema) – బంగారం; పార్వతి దేవి
హాస్య (Haasya) – చిరునవ్వు
హయతి (Hayati ) – ప్రెజెన్స్
హీశా (Heesha) – హ్యాపీ
హషిక (Hashika) – రక్తి
హేమాశ్రీ (Hemasri) – విలువైన
హిమాత (Himatha) – ఎల్లప్పుడు నవ్వుతూ; పొగమంచు; మంచు
హిరణ్య (Hiranya) – బంగారం;
హితీకా (Hithika) – ఉదయం; శివుడు
హరిప్రియ (Hariprya) – విష్ణు కన్య
హేమావతి (Hemavathi) -నది పేరు
హిమబిందు (Himabindu) – మంచు ద్రవపదార్థము యొక్క బిందువు
హితైశ్రీ (Hithaisri) – మంచి శ్రేయోభిలాషి
హంస నందిని – (Hamsanandini ) – ఒక రాగం పేరు
హిమప్రియా (Hima-Priya) – పార్వతి
హరి చందన (Harichandana) – పసుపు గంధం యొక్క ఒక విధమైన; .
హేమదర్శిని (Himavarshini) -హిమపాతము
హిమప్రభ (Himapraba) – చిన్న పువ్వు
హర్షిత( Harshitha) – పూర్తి ఆనందము

Mothers of children who start with the letter “h” should think of new names for their new parents.

Related link:

telugu baby boy names starting with h

gastric problem in telugu

gastric problem in telugu- image

గ్యాస్ట్రిక్ సమస్య ని తగ్గించడం ఎలా ?

gastric problem in telugu : చాల మంది ఈ మధ్యకాలం లో గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూనే ఉన్నారు . కానీ ఏ సమస్య తో బాధపడే వాళ్ళకి చాల సందేహాలు ఉన్నాయి . ఈ సమస్య ని ఎలా పరిష్కరించాలో తెలియని వారు కూడా ఉన్నారు . ఈ సమస్య ఎలా వచ్చింది దీనికి పరిష్కారాలు ఏమిటో మనం సులభంగా తాత్కాలికంగా కాకుండా ,శాశ్వతంగా ఈ సమస్యని నయం చేయడం ఎలా అనేది తెలుసుకుందాం.

ముందుగా గ్యాస్ట్రిక్ సమస్యకి కారణాలు ఏమిటో తెలుసుకుందాం .

గ్యాస్ ఎందుకు తయారవుతుంది వాటి కారణాలు ఏమిటి ?

1. మనం తీసుకునే ఆహారము నమలకుండా గబ గబ తినడం వలన , కడుపులో జీర్ణం కాకపోవడం తో గ్యాస్ ఏర్పడుతుంది .
2. ఆహారాన్ని నమలకుండా,నోరు ఎక్కువగా తెరచి తినడం ,మాట్లాడుకుంటూ తినడం వలన గాలి నోటిలోకి పోతుంది. దీని వలన గ్యాస్ ఏర్పడుతుంది .
3. సమయానికి తినకపోవడం వలన కూడా గ్యాస్ కి కారణం .
4. బయట ఎక్కువగా తినడం వలన , కారం ఉన్నవి మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఆయిల్ తో చేసిన వంటలు(వేపుడు ) ఎక్కువగా తినడం వలన కూడా గ్యాస్ ఏర్పడుతుంది .
5.శీతల పానీయాలు తాగడం వలన
6. మానసిక ఇబ్బందులతో ఎక్కువగా ఆలోచించడం కూడా గ్యాస్ రావడానికి ఒక కారణమే .

గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు :

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు సరిగా తినకపోవడం తిన్నది జీర్ణం కాకపోవడం ,తేన్పులు రావడం,కడుపులో మంట,పొట్ట ఉబ్బరంగా ఉండడం.కడుపులో గుండెల్లో నొప్పిగా అనిపించడం,దీని వలన గ్యాస్ ఏర్పడి అపాన వాయువుతో బయటికి రావడం చాల ఇబ్బందిగా ఉండటం.

శాశ్వతంగా గ్యాస్ట్రిక్ సమస్య ని తగ్గించడం ఎలానో తెలుసుకుందాం.

సులభంగా గ్యాస్ట్రిక్ సమస్యని ఇంటి చిట్కాలతో గ్యాస్ సమస్యని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.

చిట్కాలు :

1. సమయానికి ఆహారం తినాలి . ఆహారాన్ని నమిలి నెమ్మదిగాను తక్కువుగా తినాలి ఇలా తినడం వలన గ్యాస్ సమస్యకి పరిష్కారం ఉంటుంది.
2. ఒక కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం ,తేనె కలిపి ఈ మిశ్రమాన్ని తాగండి. కడుపులో మంట రాకుండా,గ్యాస్ రాకుండా ఉంటుంది .
3. ఆహారాన్ని తిన్నాక తాజా అల్లం ముక్కను నిమ్మరసం లో ముంచి తినండి .ఇలా తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .
4. గ్యాస్ రిలీఫ్ కోసం ఇంగువ బాగా తినండి .
5. అర చెంచా యాలకుల పొడి ,అర చెంచా మిరియాల పొడి ,శొంఠి పొడి కలిపి ఉంచుకోవాలి రోజుకు రెండు సార్లు అనగా ఉదయం సాయంత్రం పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ లో కె మిశ్రమాన్ని కలిపి తాగడం వలన జీర్ణం అవుతుంది మరియు ఉబ్బరం ,గ్యాస్ తగ్గుతుంది .
6. పుదీనా జ్యూస్ చేసి తాగండి ..దీని వలన గ్యాస్ ఏర్పడదు .
7. రోజుకు 8-10 లీటర్లు నీటిని తాగండి.
8. అంతేకాకుండా మానసిక ఇబ్బందులకు దూరంగా ఉండండి.ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి యోగ చేయడం ద్వారా ఏ సమస్యకి శాశ్వతంగా దూరం అవచ్చు .
ఇలా పాటించి చూడండి మీ గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం దిరికినట్లే…

weight loss tips in telugu in one month

ayurveda for weight loss in telugu 

 

potta thagge chitkalu || home remedies in telugu

potta-thaggadaniki-chitkalu

potta thagge Chitkalu (పొట్ట తగ్గడానికి చిట్కాలు) :

potta thagge Chitkalu : పొట్ట వలన చాల ఇబ్బంది పడుతూ ఉంటారు.పొట్ట రావడానికి చాల కారణాలు ఉన్నాయి.టైం కి తినక పోవడం.ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం.ఇలా చాల రకాలు ఉన్నాయి.పొట్ట తగ్గడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు.ఇలాంటి వారికీ మంచి చిట్కాలు ఇంట్లోనే చేసి చుడండి.మీ పొట్ట సమస్యకి చెక్ పెట్టవచ్చు.

 

 • ఉదయాన్నే లేసి వ్యాయామం చేయండి ఆలా కుదరకపోతే ఎదో ఒక పని ని చేయండి.
 • ఎక్కువగా నీరు త్రాగడానికి ప్రయత్నించండి .
 • రోజు నిద్ర 8 గంటలు నిద్రపోవాలి.మధ్యాహ్న సమయంలో నిద్ర పోకూడదు .
 • కొవ్వు పదార్థాలు తీసుకోవడం మానేయండి.మంచి ఓట్స్ ని తినండి.
 • సమయానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి.తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అయిన పర్లేదు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోండి.
  మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఒక ప్రణాలికను తాయారు చేసుకొని రోజు అలవాటు చేసుకోండి.
 • గ్రీన్ టీ ని అలవాటు చేసుకోండి . దేనివలన పొట్ట తగ్గడమే కాకుండా నాజూగ్గా ఉంటారు .

ayurveda for weight loss in telugu 

gastric problem in telugu

 

potta taggadaniki tips in telugu || పొట్ట రావడానికి కారణాలు ఏంటి ?

potta-thaggadaniki-tips-in-telugu

potta taggadaniki tips in telugu:

potta taggadaniki tips in telugu: ప్రస్తుత కాలంలో ఎక్కువగా బాధపడే విషయం “పొట్ట పెరగడం” మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పొట్ట రావడానికి కారణాలు ఏంటి ? పొట్ట తగ్గడం ఎలా ? ముందుగా పొట్ట పెరగడానికి కారణాలు తెలుసుకుంటే సులభంగా మనం తగ్గడానికి కారణాలు కూడా సింపుల్ గా తెలుకున్నట్టే.

పొట్ట పెరగడానికి కారణాలు :

 • సమయానికి తినక పోవడం : ప్రస్తుత పరిస్థితులో మనం సమయానికి తినకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు.
 • కొవ్వు పదార్థాలు తినడం : ఈ కాలం లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న పదార్థాలని తినడం చాల అలవాటైపోయింది.దీని వలన కూడా మనకి పొట్ట పెరగడానికి కారణంగా చెప్పవచ్చు .
 • బయట ఆహారాన్ని తీసుకోవడం : ఎక్కువగా బయట ఆహారన్నీ తీసుకోవడం కూడా ఒక కారణమే.పార్టీలకు వెళ్లడం,బయట ఆహారానికి అలవాటు పడడం.పిజ్జా,బర్గర్,లు స్వీట్స్ లాంటివి తినడం,వలన కొవ్వు తో పాటు పొట్ట కూడా పెరగడానికి కారణమే.
 • మానసిక ఇబ్బందులు : మనం ఎక్కువగా ఆలోచించడం ఇబ్బందులకు గురి కావడం లో కూడా ఒక సమస్యతో పాటు పొట్ట సమస్యకి కూడా ప్రభావం చూపుతుంది.
 • ఎక్కువ సమయం కూర్చొనే ఉండడం : ఇప్పటి కాలంలో జాబ్స్ చేసేవారు ఎక్కువగా కూర్చొనే పని చేయడం జరుగుతుంది.ఇంటిలో అయిన ఎలాంటి పనికి మనం ఎక్కువగా కష్టం లేకుండా పని ని సులభంగా చేసుకుంటున్నాం.ఏదైనా పని ని మనం ఎంతో కొంత క్యాలరీలు తగ్గేలా పనికి అలవాటు పడడం చేసుకోకపోవడం.దీని వలన బరుతో పాటు పొట్ట అధికంగా పెరగడానికి దారి తీస్తుంది.

కావున మనం పొట్ట ఎందుకు పెరుగుతుందో తెలుసుకున్నాం.ఇప్పుడు మనం పొట్ట ఎలా తగ్గించుకోవాలో తెలిసుకుందాం .

పొట్ట తగ్గించుకోవడం ఎలా ? పొట్ట తగ్గడానికి చిట్కాలు :

పొట్ట తగ్గించుకోవడానికి చాలామంది చాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.కొంత మందికి తెలిసన విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొట్టని సులభంగా ఆరోగ్యకరమైన చిట్కాలతో సులభంగా మనం పొట్టని తగ్గించుకోవచ్చు.

 • ముందుగా పొట్ట తగ్గడానికి ఉదయాన్నే లేసి వ్యాయామం చేయండి ఆలా కుదరకపోతే ఎదో ఒక పని ని చేయండి.ఉదయాన్నే లేవడం వలన మీరు బద్దకంగా ఉండరు.రోజంతా చైతన్యవంతంగా ఉంటారు.
 • ఎక్కువగా నీరు త్రాగడానికి ప్రయత్నించండి.
 • రోజు నిద్ర 8 గంటలు నిద్రపోవాలి.మధ్యాహ్న సమయంలో నిద్ర నిద్ర పోకుండా ఉండడానికి ప్రయత్నించండి.
 • కొవ్వు పదార్థాలు తీసుకోవడం మానేయండి.మంచి ఓట్స్ ని తినండి.
 • సమయానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి.తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అయిన పర్లేదు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోండి.
 • మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఒక ప్రణాలికను తాయారు చేసుకొని రోజు అలవాటు చేసుకోండి.

ఇలా చేస్తే మీ పొట్ట తగ్గడమే కాకుండా ఫిట్ గాను ఉంటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు .మీ పొట్ట సమస్యకి చెక్ పెట్టవచ్చు.

gastric problem in telugu

weight loss tips in telugu in one month:

telugu tips for weight loss || బరువు తగ్గేందుకు సులభమైన చిట్కాలు ?

telugu-tips-for-weight-loss

 

telugu tips for weight loss : 

telugu tips for weight loss : బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గేందుకు వ్యాయామాలు తప్పనిసరి.ఆహార నియమాలు పటిచడం తప్పనిసరి.కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలా మందికి అవగాహనా లేకపోవడం వలన డైటింగ్ చేస్తూ సమస్యలను తెచ్చుకుంటూ బాధపడుతున్నారు.ఇలా చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.సులభంగా ఇంట్లోనే మంచి ఆహారం తీసుకుంటూ బరువు ని సులభంగా తగ్గించుకోవచ్చు.ఎలాంటి సమస్యలు రాకుండా ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండడానికి మంచి టిప్స్ ని పాటిస్తే చాలు.బరువు తగ్గడానికి ముందుగా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనేది తెలుసుకొని ఒక ప్రణాళిక ను తాయారు చేసుకోవాలి.ముందుగా రోజులో మనం ఎం చేయాలో ఒక ప్రణాళికని తయారుచేసుకోవాలి.ప్రణాళికలో ఎలాంటి నియమాలను పాటించాలి.ప్రణాళిక లో ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే ఉండాలి.దీని వలన ఒక అవగాహన వస్తుంది.మనం రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకోవాలో తెలుపుతుంది.ఇక్కడ మీకోసం బరువు తగ్గడానికి సులభంగా ఒక ఆహార ప్రణాలికను పాటించి చుడండి.మీరు అనుకున్న బరువు తగ్గడమే కాకుండా ఫిట్ గా ఉంటారు.

మార్నింగ్ (తెల్లవారు జామున ):

అధిక బరువుతో ఉన్నవారు తెల్లవారు జామున వ్యాయామం చేయండి.ఇలా చేయడం వలన క్యాలరీలు ఎక్కువ మొత్తములో ఖర్చు అవడమే కాకుండా రోజు మొత్తం ఫిట్ గా చైతన్యవంతంగా ఉంటారు.దీని వలన బరువు తగ్గడం లో ప్రయోజనాలు ఉంటాయి.

బ్రేక్ ఫాస్ట్ :

వ్యాయమ అనంతరం తక్కువ ఫాట్ కలిగి ఉన్న పాలను లేదా తక్కువ ఫాట్ తో ఉన్న టీ లేదా కాఫీ ని తాగండి మరియు ఓట్స్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేస్తే దీని వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వీలైనంత వారికి ఓట్స్ తీసుకోండి.బరువు పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంది.

మధ్యాహ్న భోజనం సమయం :

మధ్యాహ్న భోజనానికి 15 నిమిషాల ముందు నీటి ని తాగండి.నీటి ని తీసుకోవడం వలన అధిక ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి .

సాయంత్రం సమయం :

సాయంత్రం సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకొండి.వీలైనంత వరకి ఉప్పు మరియు బాగా వేయించిన స్నాక్స్ ఉండకుండా చూసుకోండి.ఎక్కువగా వాల్ నట్స్ తీసుకోండి.లేదా తాజా పండ్లను తినండి.

రాత్రి భోజన సమయం :

రాత్రి భోజనానికి 15 నిమిషాల ముందు నీటిని తాగండి.రాత్రి సమయంలో తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి తక్కువ క్యాలరీలు అందించే ఆహారాన్ని తీసుకోవాలి.

 • ఈ సమయాలను పాటించి చుడండి మార్పు మీకు తెలుస్తుంది .
 • ప్రతి రోజు తీసుకునే క్యాలరీలను లెక్కించండి.బరువు తగ్గడం లో మీరు అనుకున్న ప్రయోజనాలు ఉంటాయి .

weight loss tips in telugu in one month:

gastric problem in telugu

 

pregnant lady food chart in telugu

గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ బరువుగా ఉండాలని ఎక్కువగా తినడం మనము చూస్తూనే ఉంటాం. కానీ ఈ అభిప్రాయం తప్పని వైద్య నిపుణులు అంటున్నారు. గర్భిణీలు తమకు ఎంత ఆహారం కావాలో అంత తింటే చాలని నిపుణులు అంటున్నారు.

Summer Food for Kids and Babies

Summer Food for Kids and Babies:పిల్లలకి వేసవి కాలంలో తీసుకోవాల్సిన ఆహార నియమాలు :

Summer Food for Kids and Babies : ఈ వేసవి ప్రత్యేకమైన పానీయాలు శరీర చల్లని మరియు ఆరోగ్యకరంగా ఉంచడానికి ప్రత్యేకంగా తయారు చేస్తారు. బిడ్డ వయస్సు ప్రకారం వంటకాలను ఎంచుకోండి. మీరు మీ శిశువు లేదా పసిపిల్లలకు ఒకసారి ఈ ప్రత్యేకమైన పానీయాలు వారానికి  ఒకసారి ఇవ్వవచ్చు. ప్రారంభంలో, 2-3 టీస్పూన్లు ప్రారంభం మరియు క్రమంగా పరిమాణం పెంచండి.

నీటి పుచ్చకాయ:

ఇది 92% నీరు కలిగి ఉంటుంది మరియు 8% చక్కెర కూడా పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ “A” కలిగి ఉంటుంది కాబట్టి ఇది మీ పిల్లలకి  జ్యూస్ లేదా చిన్న ముక్కలను తయారుచేసి ఇస్తే పిల్లలలో వేడి ని తగ్గిస్తుంది.

watermelon_image

Fresh watermelon juice with pieces of fruit_image

దోసకాయ:

దోసకాయలు ఉత్తమమైన 95% నీరు మరియు వేసవి ఆహారం కోసం ఒక గొప్ప అదనంగా ఉండటం వలన ఇది ఒక మంచి ఆహారం అయినప్పటికీ, ఏడాది పొడవునా తినడానికి వీలుగా దోసకాయలను తినడానికి వేసవి మాత్రమే కాదు. దోసకాయలు రాగి, పొటాషియం, విటమిన్ B, K, C మరియు మాంగనీస్లో పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే ఇది. దోసకాయలు తినడం క్రమంగా పోషక లోపాలను నివారించడానికి లేదా అధిగమించడానికి సహాయపడుతుంది. అదనంగా, దోసకాయలు కూడా ఈ పండు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే ఇతర సమ్మేళనాలకు ప్రత్యేకమైన పాలిఫేనోల్స్ కలిగి ఉంటాయి. దీనితో మీరు ఒక సలాడ్ తయారు చేయవచ్చు, పెరుగు లేదా పెరుగుతో రాతి, తో ఇవ్వవచ్చు .. ఈ  వేసవిలో ఒక మంచి ఫ్రూట్ గ చెప్పవచ్చు . పిల్లలలో ఉండే వేడిని కూడా తగ్గిస్తుంది .

cucumber_image

Cucumber

నిమ్మకాయ:

పిల్లలకి నిమ్మరసం ఇవ్వడం వలన  చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి:

పిల్లలు కోసం నిమ్మకాయ నీరు  వేసవిలో శరీరాన్ని శుభ్రపరుస్తుంది: వేడి వేసవిలో, మీ పిల్లలకు నిమ్మ రసం ఇవ్వడం మంచిది, వాటిని తిరిగి ఉత్పత్తి చేయటం మరియు శరీరాన్ని అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్ లు సరఫరా చేస్తుంది. మీ  బిడ్డ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నట్లయితే, నిమ్మరసం వాటిని నయం చేయగలదు. నిమ్మ రసంకు సంబంధించిన ఆమ్లత్వం ప్రేగుల పురుగులను చంపటానికి సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, మీ బిడ్డ మలబద్ధకం, ద్వేషం లేదా విపరీతమైన బాధతో బాధపడుతుంటే, నిమ్మరసం ఇవ్వడం వలన మంచి ఫలితం ఉంటుంది . మీరు 8 నెలలకు పైన ఉన్న పిల్లలకి  నిమ్మకాయ నీటిని ఇవ్వవచ్చు.

lemon

పుదీనా :

పుదీనా  తో నిమ్మ నీరు కూడా పసిబిడ్డలు కోసం  మరియు  పిల్లలు కోసం ఒక అద్భుతమైన ఎంపిక. మీరు 8 లేదా అంతకంటే చిన్న వయస్సులో ఉన్న పిల్లలు నుండి 1 లేదా 2 టీస్పూన్లు ఇవ్వడం చాల మంచిది . మీ బిడ్డ ఏ అలెర్జీ సంబంధిత లక్షణాల నుండి పోరాడటానికి ఇది సహాయపడుతుంది. చాలామంది పిల్లలు కాలానుగుణంగా  అలెర్జీల నుండి బాధపడుతున్నారు. పుదీనా వినియోగిస్తూ, క్రమంగా, మీ పిల్లల అలాంటి అలెర్జీ దాడులకు భరించేందుకు సహాయం చేస్తుంది.ఈ వేసవిలో పిల్లలకి  ఇవ్వడం చాల మంచిది.

mint leaves_image

అరటి పండు :

అరటి  చాలా ఆరోగ్యకరమైన, శక్తి ప్యాక్ పండు, కాబట్టి మీ పిల్లల ఆహారం లో అరటి సహా వాటిని అనేక ప్రయోజనకరమైన పోషకాలను అందించడానికి మీకు సహాయం చేస్తుంది.పిల్లల ప్రారంభ దశలో కూడా ఇస్తూ ఉంటారు .

అరటి  లో పోషకాలు చాలా ఉన్నాయి:

 • మాంగనీస్
 • విటమిన్ B6
 • విటమిన్ సి
 • ఫైబర్
 • పొటాషియం
 • ఐరన్
 • విటమిన్ ఎ
 • బోయోటిన్

అరటి పిల్లలకి ఇవ్వడం వలన పిల్లలకి శక్తి ని ఇస్తుంది ,జీర్ణం మెరుగుపరుస్తుంది,ఎముకలు బలపడుతాయి ,కంటి చూపును మెరుగుపరుస్తుంది, బ్రెయిన్ పవర్ ను  పెంచుతుంది,రక్తహీనత నిరోధిస్తుంది.

banana_image

కొబ్బరి:

పిల్లలకి కొబ్బరి వాటర్ ఇవ్వడం ఏ వేసవిలో చాల మంచిది . పిల్లల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది,రక్తపోటు మెరుగుపరుస్తుంది,పిల్లలు బరువు పెరగడానికి సహాయం చేస్తుంది.  తయారుగా ఉన్న కొబ్బరి పాలు కేలరీలు అధికంగా ఉంటాయి ( 445 కేలరీలు) పిల్లలలో కండరాలని నిర్మిస్తుంది మరియు వాటిని కొవ్వు కోల్పోయేలా సహాయపడుతుంది.

coconut

మామిడి:

మామిడి విటమిన్ A మరియు c లో పుష్కలంగా ఉంటాయి మరియు మీరు పసిపిల్లలకు, పసిబిడ్డలు మరియు పసిపిల్లలకు రసం కోసం చిన్న ముక్కలు చేసి ఇవ్వండి.

mango_image

mango_image

అనాస పండు:

అద్భుతమైన శోథ నిరోధక పండు .మీరు ఒక సంవత్సరం తరువాత శిశువు ఇవ్వవచ్చు

summer-food-pineapple_image

summer-food

ద్రాక్ష:

ద్రాక్ష పిండిపదార్ధాలు, చక్కెర, కరిగే మరియు కరగని ఫైబర్, సోడియం, విటమిన్స్, ఖనిజాలు మరియు మరిన్ని సహా పోషకాల పూర్తి శ్రేణిని కలిగి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ మంచి క్రమంలో ఉంచుతుంది.పిల్లలకి వేసవిలో ద్రాక్ష ఇవ్వడం చాల మంచిది.

summer-food-grapes_image

summer-food

దానిమ్మ :

పిల్లలకి దానిమ్మ గింజల ని ఇవ్వవచ్చు , జ్యూస్  తాయారు చేసి ఇవ్వవచ్చు . దానిమ్మ అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంది, రోమ్, పెర్షియన్, ఇండియన్ మరియు ఈజిప్ట్ వంటి అనేక పురాతన నాగరికతలను రోగాలకు నివారణగా ఉపయోగించారు. కాబట్టి దానిమ్మపండు తినడం అన్ని వయస్సుల పిల్లలకు ఉపయోగపడుతుంది.

summer-food

summer-food

gastric problem in telugu

8 months baby food chart in telugu

 

1 2 3