pregnancy food list || గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?

pregnancy food list telugu

pregnancy food list:

pregnancy food list : గర్భధారణ సమయంలో మహిళలలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ,ఆహారం విషయం లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది చాల ముఖ్యం.కాబట్టి గర్భధారణ తరువాత ఆ సమయం లో మీకు విటమిన్లు చాల అవసరం కాబట్టి మీరు ఆహారం తీసుకునే విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాల ముఖ్యం.మీరు తగిన పోషకాలు ,విటమిన్స్ ,శిశువుకి అందేలా తగిన జాగ్రత్తలు చాల అవసరం.మీ ఆహార విషయంలో మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
గర్భధారణ తర్వాత మీరు ఆహారం అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒక ప్రణాళికని తాయారు చేసుకోండి .ఇలా ప్రణాళికని తయారుచేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి మార్పులు లేకుండా సులభంగా అర్దమవుతుంది .
ముందుగా గర్భధారణ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం .
ముందుగా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి ఎలాంటి పండ్లను తినాలి.

పండ్లు :

మామిడి కాయ
పుచ్చకాయ
అవకాడో
ఆపిల్స్
అరటి పండు
బెర్రీస్
సిట్రస్ పండు

ధాన్యాలు మరియు పప్పులు:

బిడ్డ పెరుగుదలకు మంచి ఆహారంలో పప్పు ధాన్యాలు చాల ముఖ్యమైనవి.బిడ్డ పెరుగుదలకు ఇవి చాల ఉపయోగపడతాయి.మరియు మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.మరియు ధాన్యాలలో ఎక్కువ శక్తిని కలిగిస్తుంది.విటమిన్స్ ఎక్కువగా ఉండే పప్పులని తీసుకోవాలి .
గోధుమలు
ఓట్స్
బ్రౌన్ రైస్
బ్లాక్ బీన్స్
కాయధాన్యాలు
లిమా బీన్స్
పింటో బీన్స్
అలసందలు

ప్రోటీన్స్ :

ప్రోటీన్స్ గర్భవతికి చాల ముఖ్యం.ఇవి కండరాలను పెంచడానికి మరియు వ్యయామం చేసే వారికీ చాల ప్రోటీన్స్ అవసరం ఉంటాయి.అందుకు తగిన ప్రోటీన్స్ తీసుకోవడం చాల మంచిది.గర్భంలో ఉండే శిశువుకి ఎముకలకు కావల్సిన ప్రోటీన్స్ అందించడంలో సహాయపడతాయి. మీ శిశువుకి ఎముకలు దృడంగా ఉండేలా సహాయపడుతుంది కావున ప్రోటీన్స్ చాల ముఖ్యం.
చికెన్
పాలు
సోయా పాలు
పాశ్చరైజ్డ్ జున్ను
గుడ్లు
మటన్
లివర్
ఇలా మీరు మంచి ప్రణాళికతో మీ ఆరోగ్యాన్ని మీరు మంచి ఆహారాన్ని ఎంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాల ముఖ్యం.

links:

 

Beauty tips in telugu for oily skin

ముఖం పైన ఆయిల్ ఆయిల్ గ జిడ్డు వస్తే చాల ఇబ్బందిగా అనిపిస్తుంటుంది . దీనివలన మొటిమలు కూడా రావడానికి దోహదపడుతుంది . చాల మంది ముఖం పైన జిడ్డు పేరుకొని అలంకరణ చేసుకున్న తర్వాత కూడా ముఖం పైన అలంకరణ పోయి మల్లి యధావిధిగా ఉండటం వలన
ఇది ఒక పెద్ద సమస్యగా బాధిస్తుంది .

Top 5 Parenting Tips in telugu

parents-tips-in-telugu

Top 5 Parenting Tips in telugu

Top 5 Parenting Tips in telugu :

  1. ఉదాహరణలు వాడండి
  2. సానుకూల వైఖరి
  3. మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడుతూనే ఉండాలి
  4. పిల్లలు మిమ్మల్నే అనుకరిస్తారు
  5. వారి ఇష్టాలు వారివే

1.ఉదాహరణలు వాడండి

పిల్లల మెదడు ఒక ఖాళీ పాత్ర లాంటిది, మనం చెప్పిన విషయం వాళ్ళకి అర్ధం అయ్యేంత శక్తి వాళ్ళకి లేకపోవచ్చు. వాళ్ళకి విషయం చెప్పేటప్పుడు ఉదాహరణ తో చెప్పాలి .

అలా అని మన పక్కింటి కుర్రాడి తో పోల్చడం మంచిది కాదు, ఏమో తనని తక్కువ చేయడం తనకు నచ్చక పోవడమే కాగా కొద్దిరోజులకు మీరు చెప్పే విషయాలను పెడచెవిన పెట్టె అవకాశం లేకపోలేదు.

కాబట్టి గొప్ప గొప్ప వ్యక్తులతో పోల్చండి , ఉదహరణ కు  “చిన్నప్పుడు అబ్దుల్ కలామ్ గారు నీలాగే ఉండే వారు. నువ్వు కూడా ఆయనా లాగే గొప్పవాడివి అవుతావు” ఇలా మీ పిల్లల్ని మీరే గొప్పవాళ్లుగా తీర్చి దిద్దండి .

2.సానుకూల వైఖరి

మీ పిల్లలు మీతో సరిగా ఉండకపోతే అది మీ తప్పే. ఎందుకంటే వాళ్ళు మీతో అన్ని షేర్ చేసుకునే వాతావరణం మీ దగ్గర వాళ్ళకి దొరకడం లేదు.

అందుకే పిల్లలు ఏదైనా విషయం చెప్పినప్పుడు సానుకూలం గా వ్యవహరించండి.

చెప్పిన విషయాన్ని ముందే తప్పు అనకుండా విని ఇది కరెక్టే అని ఒప్పుకొని నెమ్మదిగా ఆ విషయం లోని తప్పులని పిల్లలకు అర్ధం అయ్యేలా చూపండి.

3.మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడుతూనే ఉండాలి

ఎప్పుడూ మనం ఉన్నది పోటీ ప్రపంచం ఎప్పుడు పరుగెడితే డబ్బు సంపాదించలేం, కానీ మీరు పిల్లలకి సమయాన్ని ఇవ్వకపోతే వాళ్ళను మీరు అర్ధం చేసుకోలేరు అలాగే వాళ్ళు మిమ్మల్ని అర్ధం చేసుకోలేరు.

కాబట్టి పిల్లల కోసం కొంత సమయం పెట్టుకొని వాళ్ళ తో మాట్లాడాలి వాళ్లకు తెలియకుండానే మీకు అన్ని చెప్తు ఉండాలి.

ఉదాహరణ : “స్కూల్ లో ఏమైనా గొడవలు పడుతున్న,స్కూల్ నచ్చక పోయిన,ఎవరైనా టీచర్ అస్తమానం కొడుతున్న” ఇలా మీకు చెప్పారు అంటే మీరు వాటిని సరిదిద్దె అవకాశం ఉంది.

అలా మీరు చేయకపోతే పిల్లలు షేర్ చేసుకోవడానికి ఎవ్వరు లేక లోపలే కుమిలి మాట వినని లేదా సైకో గా మారే అవకాశం లేకపోలేదు.

అందుకే తల్లి దండ్రులు పిల్లల తో సమయం కల్పించుకొని మరి మాట్లాడుతూ ఉండాలి.

4.పిల్లలు మిమ్మల్నే అనుకరిస్తారు

ఒకరి వ్యక్తుత్వన్ని వాళ్ళ తల్లి తండ్రులను చూసి లేదా వాళ్ళ స్నేహితులని చూసి అంచనా వేయచ్చు. ఎందుకంటే పిల్లలు మాట్లాడడం నుంచి ప్రతిదీ పక్క వాళ్ళ ను చూసి నేర్చుకుంటారు.

మీరు తప్పులు చేస్తూ వాళ్ళను వొద్దు అంటే వాళ్ళు ఊరుకోరు కాబట్టి పిల్లలు ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ ముందు మీరు అలాగే ఉండండి.

5.వారి ఇష్టాలు వారివే

చాలా మంది తమ కోరిలను పిల్లలపై రద్దుతారు, ఉంకొంత మంది తమ పిల్లలు ఏదవ్వలి అనుకుంటే అదే చేస్తాం అంటారు.

కానీ రెండు తప్పే మీ అబ్బాయి /అమ్మాయి పోలీస్ అవ్వాలి అనుకుంటారు కానీ మీ కుంటుంబీకులు కొంచం ఎత్తు తక్కువ గా ఉంటారు, ఇలా ఎత్తు తక్కువగా ఉంటే పోలీస్ ఎలా అవ్వగలరు.

కాబట్టి వారి ఇష్టాలు కనిక్కొని, వాటి అన్నిటి గురించి పిల్లలకు క్లుప్తం గా వివరించాలి. ప్రతి దానిలో మంచి,చెడులు లేకపోలేదు అవి వాళ్లకు అర్ధం అయ్యేలా చేస్తే అప్పుడు వారే మంచి ఆప్షన్ ని ఎంచుకుంటారు.

అలా అని చెడు మార్గం లో వెళ్తే ఒప్పుకోబోయేది లేదు సుమీ… లీగల్ కి ఇల్లీగల్ మధ్య వ్యత్యాసంన్ని క్లుప్తం గా వివరించాలి.

8 months baby food chart in telugu

6 months baby food chart in telugu

ovulation symptoms in telugu || అండం ఎప్పుడు విడుదల అవుతుంది?

ovulation symptoms telugu

ovulation symptoms in telugu

 

ovulation symptoms in telugu

andam eppudu vidudala avutundi – అండం ఎప్పుడు విడుదల అవుతుంది….????

ఇది చాలా మంది యువత లో పెద్ద ప్రశ్న…కదూ అందుకే మేము ఈ పోస్ట్ లో క్లుప్తం గా చెప్తాను శ్రద్దగా మొత్తం చదవండి మరియు వినండి.

pregnancy rakunda tips in telugu

weight loss tips in telugu in one month

pregnancy symptoms telugu

8 months baby food chart in telugu

8 months baby food chart in telugu

8 months baby food chart in telugu : పిల్లలకి 8 నెలలు వచ్చాక ఏ ఆహారం తినిపిస్తే బావుంటుందని ఆరోగ్యకరమైన మంచి ఆహారా పధార్థాలను ఎలా తీసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా ?
అయితే మంచి ఆహార నియమాలు మంచి ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి ఎలాంటివి పాటిస్తే పిల్లల ఎదుగుదల మెరుగుపడుతుందో తెలుసుకుందాం :
పిల్లకి కావాల్సిన పదార్థాలు ముందుగా పిల్లలు ఎలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ తింటున్నారనేది మనం గమనించి అలాంటి ఆహార వంటకాలు చేసి పెడితే చాల ఉపయోగం ఉంటుంది . అనగా మీకు తెలిసిన వంటకాలలో మంచి కూరగాయలను వాడుతూ వాటితో మంచి వంటకాలను చేసి పెట్టండి . మరియు పిల్లలకి ఏ సమయానికి ఎలాంటి ఆహారం పెట్టాలనేది ఒక ప్రణాళిక ను తయారుచేసుకొని అదే సమయానికి ఆహారం పెట్టండి .

8 months baby food chart in telugu

ఇప్పుడు ముందుగా 8 నెలల పిల్లలకి ఎలాంటి ఆహారపు అలవాట్లను పాటించాలి అనేది తెలుసుకుందాం :

పండ్లు :

ఆపిల్ పండు
అవెకాడో పండు
అరటి,
బేరిస్,
కరుబుజ
బొప్పాయి,
బ్లూబెర్రీస్,
చెర్రీస్,
ద్రాక్ష,
మామిడి

కూరగాయలు :

క్యారెట్,
చిలగడదుంప,
బీట్రూటు,
టమోటా,
ఆకుపచ్చ బీన్స్,
బటానీలు,
వైట్ బంగాళాదుంప,
కాలీఫ్లవర్,
క్యారేట్

పప్పులు:

మైసూర్ పప్పు
కంది పప్పు
శనగపప్పు
మినప పప్పు

వీటితో పాటు : శక్తిని అందించేవి .

నెయ్యి
వెన్న
పాలు
పెరుగు

మాంసాహారం :

కోడి గుడ్డు (ఉడికించినది)

మసాలా దినుసుల:

అల్లం,
వెల్లుల్లి,
అల్లం,
జీలకర్ర,
మిరియాలు,
కొత్తిమీర విత్తనాలు,
సోపు గింజలు,
దాల్చినచెక్క,
ఏలకులు (చిన్న మొత్తాన్ని చిటికెడుగా చెప్పవచ్చు)
ఇలా మీరు మీ పిల్లలకి కావాల్సిన విధంగా మీరు ఈ ప్రణాళికని ఉపయోగించుకొని ఏ సమయానికి మీ పిల్లలు ఎంత పిల్లలు తినే మోతాదులో తింటారో అంతే పెట్టండి . మీ పిల్లలని ఆరోగ్యముగా ఉంచండి .

6 months baby food chart in telugu

6 months baby food chart in telugu

6 months baby food chart in telugu :చిన్న పిల్లలకి అనగా 6 నెలలు వచ్చాక పిల్లకి ఆహారం తినిపించడం మొదలు పెడతారు .కావున పిల్లకి ఎలాంటి ఆహారం అనగా ఆరోగ్యకరమైన పిల్లల ఎదుగుదల కోసం అవసరమైన మంచి ఆహారాన్ని ఇవ్వాలి .

6 months baby food chart in telugu

 

మీ పిల్లల పెరుగుదలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ? పెరుగుతున్న పిల్లకి ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వాలో మనం తెలుసుకుందాం .

ముఖ్యముగా మీరు ముందు పిల్లలకోసం ఒక మంచి చార్ట్ ని రెడీ చేసుకోవాలి . రోజు ఏ సమయానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఒక ప్రణాలికను తాయారు చేసుకోండి .

ముందుగా పిల్లలకోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ,పిల్లలకోసం వాళ్ళ కి ఎలాంటి ఆహారాన్ని అలవాటు చేయాలి వాళ్ళ జీవన శైలి లో ఎదుగుదల కోసం ఒక మంచి ఆహారపు అలవాటు ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం :
ముందుగా 6 నెలల పిల్లలకి ఎలాంటి ఆహారం పెట్టాలి :

6నెలల పిల్లల కి ముందుగా అన్న ప్రాసన చేస్తూ ఉంటారు కావున కొంచం కొంచం అన్నం తీనిపిస్తూ ఉంటారు . పిల్లలు 6 నెలలు వచ్చాక తినడం మొదలుపెడతారు కాబట్టి పిల్లకి రోజు ఏ సమయానికి ఏమి తిని పించాలో ఒక ప్రణాళికని తాయారు చేసుకోండి .

ఉదయం :

ఉదయం పిల్లలకి ఒక అరటిపండు ని కొంచం కొంచం తినిపిస్తూ ఉండండి.

మధ్యాహ్నం :

పిల్లలకి మధ్యాహ్న సమయంలో ఉగ్గు ల అన్నం ని కలిపి మెత్తగా తాయారు చేసి అందులో ఉడికించిన క్యారెట్ ని మరియు బంగాళాదుంపని మిక్స్ చేసి మెత్తగా ఉన్న అన్నంలో కలిపి అందులో కొంచం నెయ్యి వేసి తినిపించండి. పిల్లలకి ఇలా చేస్తే మంచి ప్రోటీన్స్ అందుతాయి.పిల్లల పెరుగుదలకి చాల మంచి ఆహారం అలవాటుగా చెప్పవచ్చు.

సాయంత్రం :

పిల్లకి ఓట్స్ లాంటివి తినిపించండి లేదా ఆపిల్ పండు ని జ్యూస్ ల చేసి తగ్గించండి.

రాత్రి :

పాలు తాగించండి . పాలలో టీ స్పూన్ హార్లేక్స్ ని కలిపి తాగించండి .

weight loss tips in telugu in one month

weight-loss-tips-in-telugu-one-month

weight loss tips in telugu in one month:

weight loss tips in telugu in one month:ప్రస్తుత కాలంలో బరువు ఒక సమస్య గా తయారయిందని చెప్పవచ్చు.రోజు వారి కాలంలో ఎలాంటి సమయము మిగలకపోవడం తో బరువు తగ్గించుకోవడానికి సమయము దొరకకపోవడం మనకి ఇంకో సమస్య.మీ శరీర బరువుని త్వరగా తగ్గించుకోవాలనుకుంటున్నారా ?అయితే సులభంగా బరువుని మరియు వేగంగా త్వరగా తగ్గించుకునే చిట్కాలు పాటిస్తే మీ సమయంతో పని లేకుండా మీరు మీ బరువుని తగ్గించుకోవచ్చు.ఇ చిట్కాలు పాటించి చుడండి.

మీ బరువు ని తగ్గించుకోవడంలో మంచి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది .

1. ముందుగా ఉదయాన్నే ఒక గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం మరియు తేనె కలిపి తాగితే మీ బరువు తగ్గించడం లో ఒక మంచి ఔషధంగా చెప్పవచ్చు . మరియు సులభంగా త్వరగా మీ బరువుని తగ్గించుకోవచ్చు.

2. రోజు వారి సమయంలో మీరు ఎక్కువగా బయట ఆహారాన్ని తినడం మానేయండి . మంచి ఆహారాన్ని తీసుకోండి .
3. ఎక్కువగా నీరు తాగడం వలన మంచి ఫలితం ఉటుంది .
4. సమయానికి ఆహారాన్ని తీసుకోండి . స్నాక్స్ వంటివి ఎక్కువగా ఓట్స్ తీసుకోండి . ఏది తిన్న సమయాన్ని పాటించండి . సమయానికి తినడం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది .
5. ఎక్కువగా మానసిక ఇబ్బందులకు దూరంగా ఉండండి . ఎక్కువగా ఇబ్బందులని ఆలోచించడం మానేయండి .
ఇలా తీసుకోవడం వలన మీ సమయం తో పాటు మీరు మంచి ఆకృతితో బరువుని సులభంగా తగ్గించుకోవచ్చు .
ఇలా పాటిస్తే మీకు త్వరగా మంచి ఫలితం వస్తుంది .

 

ayurveda for weight loss in telugu

gastric problem in telugu

potta thagge chitkalu

 

ayurveda for weight loss in telugu

ayurveda-weight-loss-telugu

ayurveda for weight loss in telugu :

ayurveda for weight loss in telugu:బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం.కానీ కొంత వరకు బరువు తగ్గించుకోవాలని ఏవేవో మందులు వేసుకుంటున్నాం అవి సరైన పద్దతి కాదు.కావున సహజ సిద్ధమైన ఆయుర్వేదం తో మనం శరీర బరువు ని తగ్గించుకోవడం లో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా మనం తగ్గించుకోవచ్చు.ముందుగా ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసుకుందాం.దేని వలన ఉపయోగం ఏంటి ?

ఆయుర్వేదం అంటే ఏంటి ?

ఆయుర్వేదిక్ ఔషధం (సంక్షిప్తంగా “ఆయుర్వేద”) అనేది ప్రపంచంలోనే పురాతనమైన సంపూర్ణమైన (“మొత్తం శరీర”) వైద్యం వ్యవస్థల్లో ఒకటి.ఇది భారతదేశంలో చాల అభివృద్ధి సాధించింది.ఆయుర్వేదం వలన ఎలాంటి నష్టాలు ఉండవు ఇది ఒక మంచి ఔషధంగా చెప్పవచ్చు.మంచి మంచి చిట్కాలతో మన బరువును తగ్గించడం లో ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పవచ్చు.

దీని వలన ఉపయోగం ఏంటి ?

ఆయుర్వేద చిట్కాలని పాటిస్తే చాలు మనం బరువు సులభంగానే కాకుండా మంచి చిట్కాలతో బరువుని తగ్గించుకోవచ్చు.
మనం శరీర బరువుని ఆయర్వేదం తో ఎలా తగ్గించుకోవాలి ? వాటి చిట్కాలు ?
1. ముందుగా మనం ఉదయాన్నే లేసి “యోగ ” చేయాలి.యోగ చేయడం ద్వారా ఒక మంచి ఉత్సహం తో మీరు రోజంతా ఉంటారు.
2. ఆ తరువాత ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లో నిమ్మరసం తో మరియు స్వచ్ఛమైన తేనె కలుపుకోని తాగడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది క్రమం తప్పకుండ రోజు ఉదయాన్నే తాగండి.దీని వలన బరువు సులభంగా తగ్గుతారు .
3. యోగ చేయని వారు ఉదయాన్నే కాలినడక ను నడవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
4. ఎక్కువగా నీరు తాగండి.ప్రతిరోజూ మీరు కనీసం 8 – 10 గ్లాసుల నీటిని తాగాలి. భోజనానికి ముందు నీరు తాగటం వల్ల మీ ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది.
5. ఆయుర్వేదం లో ఎక్కువగా వాడే పధ్దతులు తినడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి.బయట ఆహారాన్ని తీసుకోకూడదు.కూరగాయలు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తినాలి.మీరు మధ్యాహ్నం భోజనం తర్వాత కూర్చోకుండా సగటు వేగంతో మీరు సుమారుగా 10-20 నిమిషాల పాటు నడవడం చాలా మంచిది.దీని వాలా మీ జీర్ణక్రియ మేరుగుపరుస్తుంది .
6. ఒక ప్రణాలికను తాయారు చేసుకొని రోజు సమయానికి తినాలి తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోండి.ఎక్కువ సార్లు తిన్న తక్కువ మోతాదులో తీసుకోండి.

ఇలా రోజు ఒక ప్రణాళికతో మీరు ఇ పద్దతులను పాటిస్తే చాలు మీ శరీర బరువుని సులభంగా తగ్గించుకోవచ్చు.

Related links:

beauty tips in telugu for pimples

 

1 2 3