amma paatalu in telugu || telugu songs on mother

amma meedha patalu

amma paatalu in telugu:

amma paatalu in telugu:అమ్మ గురించి ఎంత చెప్పిన తరగని ఒక వరం అమ్మ ప్రేమ.అమ్మకి ఎంత చేసిన ఋణం తీరనిది అమ్మ ప్రేమ.ఎంత చెప్పిన తరగని భావం అమ్మ.

పాట : జాబిల్లికి వెన్నలకి …

చిత్రం : చంటి

దర్శకత్వం : రవిరాజా పినిశెట్టి

నిర్మాణం : కె.ఎస్.రామారావు

కథ :    పి.వాసు

నటులు : వెంకటేష్,మీనా

సంగీతం : ఇళయరాజా

పాట : సృష్టికర్త ఒక బ్రమ్మ అతనిని సృష్టించినది ఒక అమ్మ …

చిత్రం : అమ్మ రాజీనామా

దర్శకత్వం : దాసరి నారాయణరావు

సంగీతం : చక్రవర్తి

విడుదల : 1991

పాట : అమ్మగా కోరుకుంటున్న …

చిత్రం : అమ్మ చెప్పింది

దర్శకత్వం : గుణ్ణం గంగరాజు

నటి నటులు : నాగేంద్ర బాబు, శర్వానంద్, తనికెళ్ళ భరణి, సుహాసిని, కృష్ణ భగవాన్, శ్రేయ రెడ్డి, ఎల్.బి.శ్రీరామ్

విడుదల తేదీ : 28 జూలై 2006

పాట : అమ్మ అమ్మ మాయమ్మ ..

చిత్రం : అబ్బాయిగారు

దర్శకత్వం : ఇ.వి.వి.సత్యనారాయణ

నటీనటులు :వెంకటేష్,మీనా

సంగీతం : రాజ్ – కోటి

విడుదల : 1993

పాట : ఏడవకు ఏడవకు

చిత్రం : ఎస్ పి పరుశురాం
నటీనటులు : చిరంజీవి , శ్రీదేవి

 

 

 

 

 

 

 

 

 

 

 

amma patalu telugu songs || telugu songs on mother

amma patalu telugu songs:

amma patalu telugu songs : అమ్మ చేసే ప్రతి పని మన ఆనందంకోసమే. అమ్మ ప్రేమలో కల్మషంలేని ప్రేమని పంచుతుంది.అమ్మ ప్రేమని మించిన మరో ప్రేమ ఈ లోకంలో లేదు …

పాట : అమ్మ అమ్మ..

చిత్రం: రఘువరన్ బి.టెక్ (2014)

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

గానం: దీపు, జానకి

పాట : చిన్నా చిరు చిరు నవ్వులకన్నా …

చిత్రం : ప్రియరాగాలు

దర్శకత్వం : ఎ కొదండరామి రెడ్డి

నటులు : జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి, బెనర్జీ, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఎ వి ఎస్, వేణు మాధవ్, యండమూరి వీరేంద్రనాథ్,

విడుదల : 1997

సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి

పాట : అమ్మ అని పిలిచి పిలిచి …

చిత్రం : సింహరాశి

దర్శకత్వం : వి. సముద్ర

నిర్మాత : ఆర్. బి. చౌదరి

కథ : సూర్యప్రకాష్

నటులు : రాజశేఖర్,సాక్షి శివానంద్

సంగీతం : ఎస్. ఎ. రాజ్ కుమార్

విడుదల : 6 జూలై 2001

 

పాట : ఎవరు రాయగలరు అమ్మ అని …

చిత్రం : అమ్మ రాజీనామా

దర్శకత్వం : దాసరి నారాయణరావు

సంగీతం : చక్రవర్తి

విడుదల : 1991

 

amma patalu kavali || telugu songs on mother

amma patalu kavali:

amma patalu kavali : ఈ లోకంలో సృష్టించిన దైవం “అమ్మ” అమ్మ అనే మాటలో ఎంతో మాధుర్యం ఉంటుంది. ఎన్ని తారలు దాటినా ఎన్ని యుగాలు మరీనా తరగని మాధుర్యం అమ్మ ప్రేమ మాత్రమే.

పాట :  ఆకాశం లోన ..

చిత్రం : ఓ బేబీ

దర్శకత్వం  : బీవీ నందినీరెడ్డి

నిర్మాతలు : డీ సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వ ప్రసాద్, థామస్ కిమ్

మాటలు : లక్ష్మీ భూపాల

సంగీతం : మికీ జే మేయర్

విడుదల : 2019-07-05

పాట : సిరులొలికించే చిన్నినవ్వులే …

చిత్రం : యమలీల

దర్శకత్వం : ఎస్వీ. కృష్ణారెడ్డి

నిర్మాత  : కె. అచ్చిరెడ్డి (నిర్మాత)

నటులు : ఆలీ ,ఇంద్రజ,తనికెళ్ళ భరణి

సంగీతం : ఎస్వీ. కృష్ణారెడ్డి

విడుదల : ఏప్రిల్ 28, 1994

పాట : ఏ నోము నోచిందో

చిత్రం : యోగి

దర్శకత్వం : వి.వి.వినాయక్

నిర్మాణం : పి.సుదర్శన్ రెడ్డి,

నటులు : ప్రభాస్,నయనతార,శారద,రాజన్.పి.దేవ్,చంద్రమోహన్,చలపతిరావు,ప్రదీప్ రావత్,ఎమ్మెస్ నారాయణ,అలీ,వేణుమాధవ్,సునీల్,సుబ్బరాజు,ముమైత్ ఖాన్

సంగీతం : రమణ గోగుల

విడుదల : 2007

పాట : వంద దేవుళ్ళే కలిసొచ్చిన …

చిత్రం : బిచ్చగాడు

దర్శకత్వం : శశి

నిర్మాత  : ఫాతిమా విజయ్ ఆంటోనీ

రచన : శశి

నటులు : విజయ్ ఆంటోనీ,సట్నా టైటస్

సంగీతం : విజయ్ ఆంటోనీ

విడుదల : 4 మార్చి 2016

 

 

 

 

 

amma gurinchi paatalu || telugu songs on mother

amma gurinchi paatalu:

amma gurinchi paatalu : “దేవుడు సృష్టించిన ఒక దైవమే “అమ్మ”,మరణం అంచు వారికి వెళ్లి పసిపిడ్డకి జన్మనిచ్చే ప్రతి తల్లి దైవమే. ఎంత చెప్పిన తరగని భావం.అమ్మను ఎంత తలిచిన మధురమే.”

పాట : అమ్మను మించి దైవమున్నదా

దర్శకత్వం : కోడి రామకృష్ణ

నిర్మాణం :  ఆర్.వి.విజయకుమార్

తారాగణం : సుమన్,

సుమారంగనాథ్,

లిజి,

డబ్బింగ్ జానకి,

కైకాల సత్యనారాయణ

సంగీతం : జె.వి.రాఘవులు

గీతరచన : సి.నారాయణరెడ్డి

నిర్మాణ సంస్థ: సాయిరాం ఫిల్మ్స్

భాష : తెలుగు

పాట : అమ్మ అని కొత్తగా మళ్ళీ  పిలవాలని

చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

దర్శకత్వం : శేఖర్ కమ్ముల

నిర్మాత : శేఖర్ కమ్ముల

చంద్రశేఖర్ కమ్ముల,

రచన : శేఖర్ కమ్ముల

నటులు: అమల,అభిజిత్,సుధాకర్,కౌషిక్,శ్రియ,అంజులా ఝావేరి

సంగీతం : మిక్కీ జె. మేయర్

విడుదల : 14 సెప్టెంబరు 2012

 

పాట  : నీవే నీవే

చిత్రం : అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

దర్శకత్వం : పూరీ జగన్నాథ్

నిర్మాత   : పూరీ జగన్నాథ్

రచన     :  పూరీ జగన్నాథ్

నటులు : రవితేజ , అసిన్, ప్రకాష్ రాజ్, జయసుధ

సంగీతం : చక్రి

విడుదల : ఏప్రిల్ 19, 2003

 

పాట  : సువ్వి సువ్వాలమ్మా …

చిత్రం : లోఫర్

దర్శకత్వం : పూరి జగన్నాధ్

నిర్మాత : సి.కళ్యాణ్

రచన : పూరి జగన్నాధ్

నటులు : వరుణ్ తేజ్,దిశా పటాని

సంగీతం : సునీల్ కష్యప్

విడుదల : 17 డిసెంబరు 2015