telugu baby girl names starting with c || list of rare names with meaning

telugu-baby-girl-names-starting-with-c

 

telugu baby girl names starting with c:

telugu baby girl names starting with c:”సి”అక్షరం తో మొదలయ్యే పిల్లల పేర్ల కోసం కొత్తగా అలోచించి పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని తల్లి తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు.మీకు నచ్చిన పేర్లు పెట్టుకునేలా మీకోసం ఈ పేర్లు.

చమి (Chami) – మంచి,శ్రేష్ఠత్వము
ఛార్మి (Charmi) – చక్కదనం,అందం
చిన్ని( Chinni) – అందమైన
చిత్ర (Chitra) – కళ
చిన్మయ్ (Chinmay) – గణేశుడు
చరన్వి (Charanvi) – అందమైన
చైత్రిక (Chaytrika) – చాలా తెలివిగల
చారులత (Charulata) – అందమైన క్రీపర్
చందన (chandana) – గంధం చెక్క
చైతు Chaitu – మేలుకొని; హెచ్చరిక; మేధో శక్తి
చైత్ర (Chithra) -క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరపు మొదటి నెల; పార్వతి యొక్క మరో పేరు; సాధారణంగా ఉగాది పండుగ నెల
చిత్ర (Chithra) – చిత్ర వర్ణము

చందన (Chandana )- పూజ్యమైన,గంధం
చాందిని (Chandini) – నక్షత్రం
చైతన్య (Chitanya) – స్పృహ,స్మారక స్థితి

చంద్రిక (Chandrika ) – ప్రకాశించే మూన్; స్టార్లైట్; మూన్లైట్
చంద్ర కళ (chandrakala) – చంద్రుని యొక్క దశలు

Mothers are thinking of new names for children’s names beginning with the letter “C”. These names are for you to make your own names.rare names from new collections.

Realated link:

telugu baby boy names starting with c

telugu baby boy names starting with b || with meaning

telugu-baby-boy-names-starting-with-b

telugu baby boy names starting with b:

telugu baby boy names starting with b:”b”అక్షరం తో మొదలయ్యే పిల్లల పేర్ల కోసం కొత్తగా అలోచించి పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని తల్లి తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు.మీకు నచ్చిన పేర్లు పెట్టుకునేలా మీకోసం ఈ పేర్లు.

భరత్(Barath) – శబ్దలక్షణము
బాలు (Baalu) – అదృష్టము గల
బలదేవ్ (Baldev) – గొప్ప దేవుడు
బాలగోపాల్ ( Balagopal) – బాల కృష్ణ
భానుప్రసాద్( Banuprasad ) – సూర్యుని బహుమతి
భరణి (Barani) – అధిక సాధించిన
భార్గవ్(Bargav) – శివుడు
బన్నీ (Bunny) – చిన్న కుందేలు
బాను(Baanu) – సూర్యుడు
బాలాజీ (Balaji) – విష్ణు బలరాజ్,వెంకటేశ్వర స్వామి పేరు .
బాల కృష్ణ( Balakrishna) – యంగ్ కృష్ణ
బోధన్ (Bodhan) సర్కారు
బాల రాజ్ (Balaraj) – బలమైన;
భాస్కర్(Baskar) – నైపుణ్యం.
భైరవ్ (Bairav) – శివుడు
బసంత్ (Bairav) – వసంత ఋతువు:హ్యాపీ

Parents who are thinking of new names for children who start with the letter “b” should think of new names.

Related link:

telugu baby girl names starting with b

telugu baby girl names starting with b || cute names with meaning

telugu-baby-girl-names-starting-with-b

telugu baby girl names starting with b:

telugu baby girl names starting with b:”b”అక్షరం తో మొదలయ్యే పిల్లల పేర్ల కోసం కొత్తగా అలోచించి పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని తల్లి తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు.మీకు నచ్చిన పేర్లు పెట్టుకునేలా మీకోసం ఈ పేర్లు.

భవ్య  (Bavya) –  ఉత్తమమైన

భవిత (Bavita ) – రకం; భవిష్యత్తు

భార్గవి (Bargavi) –  అందమైన

బాను (Banu) –  కీర్తి,సూర్యుడు

బెల్లి  (Belli)- వెండి, రజతము

బిందు  (Bindu)-  చుక్క ,కొన

భువన(Bhuvana) –  భూమి

బసంతి (Basanti)  – వసంతకాలం

భూమి (Bhumi) –   అధారపడు

భవిక  (Bavika) – ఆనందకరమైన వ్యక్తీకరణ

భూమిక  (Bhumika) –  పాత్ర సాధన

బిపాష  (Bipasha) – ఒక నది

భవాని ( Bavani)    –   పార్వతీ దేవత

బాగమతి (Bagamathy)

భానుమతి (Banumathy ) పూర్తి వెలుతురు

బృంద  (Brunda)   –  దేవుని పేరు

భారతి(Bharati) –   సరస్వతి దేవత

Related link:

telugu baby boy names starting with b

 

telugu baby boy names starting with a || unique names with meaning

telugu-baby-boy-names-starting-with-a

telugu baby boy names starting with a:

telugu baby boy names starting with a:”a “అక్షరం తో మొదలయ్యే పిల్లల పేర్ల కోసం కొత్తగా అలోచించి పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని తల్లి తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు.మీకోసం ఈ పేర్లు.

Telugu boy names-image

అభి (Abhi) – నిర్భయమైన
అవినాష్ (Avinash) – నాశనం చేయలేని లేదా అసంకల్పితమైనది
అవిష్ (Avish) – దేశాన్ని పరిపాలించువాడు-రాజు
ఆరుష్ (Aarush) – తెలివైన
ఆది (Aadhi) – అతిప్రాధాన్యమైన,పరిపూర్ణం
అదిత్ (Adit) – ప్రధమ; సూర్యుడు
అమర్ (Amar) – ఎప్పటికీ,ఎల్లప్పుడు
అమిత్ (Amit) – అనంతమైన
అజిత్ (Ajit) – ఎదురులేని
ఆశ్రిత్ (Ashrit) – విష్ణువు
ఆకాష్ (Akash) – ఆకాశము
ఆరవ్ (Aarav) – శాంతియుత
అభయ్ (Abhay) – ధైర్యమైన
అభిజయ్ (Abhijay) – విజయం
అదిత్ (Adhit) – ప్రారంభం నుండి
అభ్యుద్ (Abhyud) – మంచి అభ్యాసకుడు (good learner)
అక్షన్ (Akshan) – కన్ను
అర్చిత్ (Archit) – పూజలు
అమోగ్ (Amogh) – అసాధారణ; విలువైన
అమిష్ (Amish) విజయవంతమైన; నిజాయితీ

Parents are thinking of new names for baby names beginning with the letter “a”.

Related link:

telugu baby girl names starting with a

telugu baby girl names starting with a || list of rare names with meaning

telugu-baby-girl-names-starting-with-a

telugu baby girl names starting with a:

telugu baby girl names starting with a:”a “అక్షరం తో మొదలయ్యే పిల్లల పేర్ల కోసం కొత్తగా అలోచించి పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని తల్లి తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు.మీకోసం ఈ పేర్లు.

telugu-baby-girl-names-starting-with-a

 • అనుజా (anuja)- (సహచరుడు, తోడుగా,)
 • ఆప్తి (aapthi) -(సఫలీకృతం)
 • ఆవ్య (aavya) – (మొదటి కిరణాలు)
 • ఆధ్య (aadhya)-(దటి శక్తి : దుర్గ దేవతకి మరో పేరు)
 • ఐత్రి (aitri)-(ఆనందం; హ్యాపీ)
 • ఆర్వీ  (aarvi)-( శాంతి)
 • ఆనమ్ర (aanamra)-(అతిశయంలేని, ఆడంబరం లేని)
 • ఆద్రిక (aadrika)-(పర్వతము)
 • ఆరాద్య (aaradhya)-(పూజించే విలువైన వ్యక్తి, మొదటివాడు)
 • ఆశిక (aashika)-(బాధ లేకుండా ఉండే వారిని)
 • అశ్వికా (ashiwika)-(సంతోషిమాత దేవత)
 • అభినయ (abhinaya)-(వ్యక్తీకరణలు)
 • అభినయ శ్రీ (abhinayasri)
 • ఆధ్య (aadhya)-(పరిపూర్ణం)
 • అద్విత (advita)-(ప్రత్యేకమైనది)
 • అహనా (ahana)-(దేవత)
 • అయేషా (aesha)-(ప్రేమ ; జీవినచ్చడం; సంపన్నం)
 • అకిరా ( akira) -(సున్నితమైన ఫ్లవర్)
 • అక్షర (akshara)-(మార్పుచేయలేనటువంటి)
 • అలియా (aliya)-(ఉన్నతమైనది)
 • అలోక (aloka)-(తప్పులేని, నిర్దోషమైన, నిరపరాధమైన,        పరిశుద్ధమైన)
 • అమ్రపాలి (amrapali)-(బుద్ధుడి భక్తుడు ; ప్రసిద్ధ వేశ్య)
 • అమృత (amrutha)
 • అమిత (amitha)-(కోరిక)
 • అమీషా (amisha)-(అందమైన; మోసగించకుండా; స్వచ్ఛమైన; నిజాయితీగా; నిష్కపటమైన)
 • అనిక (anika)-(దయ; ఫేవర్; దేవుడు దయ కలవాడు; దయగల; పార్వతి / దుర్గా దేవి)
 • అనైనా (anaina)-(దేవుని జవాబు)
 • అన్షు (anshu)-(సూర్య కిరణాలు; సూర్యుడు)
 • అనన్య (ananya)-(సూర్యుడు)
 • అనామిక (anamika)-(రింగ్ వేలు; ధర్మపరులుగా)
 • ఆనంది(anandi)
 • అపర్ణ(aparna)-(పార్వత  దేవత కూడా అపర్ణ పేరుతో                                          పిలువబడుతుంది)
 • అరహా (araha)-(శివుడు)
 • అర్షి (arshi)-(దేవత దుర్గా)
 • ఆరోహి (arohi)-(పురోగతి; అందమైన; విశ్లేషిస్తున్నారు; సంగీత; పెరుగుతున్న వ్యక్తి; సంగీతం ట్యూన్; దేవుని కుమార్తె)
 • అరువి (aruvi)-(జలపాతం; ప్రకృతి)
 • అవని (avani) -(భూమి; ఒక ప్రత్యేక రోజు జన్మించిన; లక్ష్మి దేవత)
 • అవికా (avika)-(దేవత లక్ష్మి)
 • అయాతి (AYATHI)-( రాజరిక సంబంధమైన)
 • ఆర్చి (aarchi)-(సూర్యోదయం)
 • అభయ శ్రీ (abhayasri)-(ధైర్యమైన)
 • అభిశ్రీ (abhisri )
 • అనూహ్య (anuya)
 • అహల్య (ahalya)-(రాముడు  రక్షించిన రిషి గౌతమ్ భార్య, మహిళ; రిషి గౌతమ్ భార్య;)
 • అనుశ్రీ (anusri)-(అద్భుత, ప్రఖ్యాత)
 • అనూష (anusha)-(అందమైన ఉదయం)
 • అణక్య (anakya)
 • అనుపమ (anupama)-(“సాటిలేని “;” అద్భుతమైన “)
 • అన్విత (anvitha)-( అర్ధం చేసుకోవడం)
 • ఆశ్రిత (ashritha)-(ఆధారపడి)
 • అంకుశ(ankusha)-(దయ; అనుకూలంగా; పుష్పం)
 • ఆర్చిత (architha) -(దైవిక అంకితభావం (దేవుడు)

Related link:

telugu baby boy names starting with a

gastric problem in telugu

gastric problem in telugu- image

గ్యాస్ట్రిక్ సమస్య ని తగ్గించడం ఎలా ?

gastric problem in telugu : చాల మంది ఈ మధ్యకాలం లో గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూనే ఉన్నారు . కానీ ఏ సమస్య తో బాధపడే వాళ్ళకి చాల సందేహాలు ఉన్నాయి . ఈ సమస్య ని ఎలా పరిష్కరించాలో తెలియని వారు కూడా ఉన్నారు . ఈ సమస్య ఎలా వచ్చింది దీనికి పరిష్కారాలు ఏమిటో మనం సులభంగా తాత్కాలికంగా కాకుండా ,శాశ్వతంగా ఈ సమస్యని నయం చేయడం ఎలా అనేది తెలుసుకుందాం.

ముందుగా గ్యాస్ట్రిక్ సమస్యకి కారణాలు ఏమిటో తెలుసుకుందాం .

గ్యాస్ ఎందుకు తయారవుతుంది వాటి కారణాలు ఏమిటి ?

1. మనం తీసుకునే ఆహారము నమలకుండా గబ గబ తినడం వలన , కడుపులో జీర్ణం కాకపోవడం తో గ్యాస్ ఏర్పడుతుంది .
2. ఆహారాన్ని నమలకుండా,నోరు ఎక్కువగా తెరచి తినడం ,మాట్లాడుకుంటూ తినడం వలన గాలి నోటిలోకి పోతుంది. దీని వలన గ్యాస్ ఏర్పడుతుంది .
3. సమయానికి తినకపోవడం వలన కూడా గ్యాస్ కి కారణం .
4. బయట ఎక్కువగా తినడం వలన , కారం ఉన్నవి మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఆయిల్ తో చేసిన వంటలు(వేపుడు ) ఎక్కువగా తినడం వలన కూడా గ్యాస్ ఏర్పడుతుంది .
5.శీతల పానీయాలు తాగడం వలన
6. మానసిక ఇబ్బందులతో ఎక్కువగా ఆలోచించడం కూడా గ్యాస్ రావడానికి ఒక కారణమే .

గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు :

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు సరిగా తినకపోవడం తిన్నది జీర్ణం కాకపోవడం ,తేన్పులు రావడం,కడుపులో మంట,పొట్ట ఉబ్బరంగా ఉండడం.కడుపులో గుండెల్లో నొప్పిగా అనిపించడం,దీని వలన గ్యాస్ ఏర్పడి అపాన వాయువుతో బయటికి రావడం చాల ఇబ్బందిగా ఉండటం.

శాశ్వతంగా గ్యాస్ట్రిక్ సమస్య ని తగ్గించడం ఎలానో తెలుసుకుందాం.

సులభంగా గ్యాస్ట్రిక్ సమస్యని ఇంటి చిట్కాలతో గ్యాస్ సమస్యని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.

చిట్కాలు :

1. సమయానికి ఆహారం తినాలి . ఆహారాన్ని నమిలి నెమ్మదిగాను తక్కువుగా తినాలి ఇలా తినడం వలన గ్యాస్ సమస్యకి పరిష్కారం ఉంటుంది.
2. ఒక కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం ,తేనె కలిపి ఈ మిశ్రమాన్ని తాగండి. కడుపులో మంట రాకుండా,గ్యాస్ రాకుండా ఉంటుంది .
3. ఆహారాన్ని తిన్నాక తాజా అల్లం ముక్కను నిమ్మరసం లో ముంచి తినండి .ఇలా తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .
4. గ్యాస్ రిలీఫ్ కోసం ఇంగువ బాగా తినండి .
5. అర చెంచా యాలకుల పొడి ,అర చెంచా మిరియాల పొడి ,శొంఠి పొడి కలిపి ఉంచుకోవాలి రోజుకు రెండు సార్లు అనగా ఉదయం సాయంత్రం పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ లో కె మిశ్రమాన్ని కలిపి తాగడం వలన జీర్ణం అవుతుంది మరియు ఉబ్బరం ,గ్యాస్ తగ్గుతుంది .
6. పుదీనా జ్యూస్ చేసి తాగండి ..దీని వలన గ్యాస్ ఏర్పడదు .
7. రోజుకు 8-10 లీటర్లు నీటిని తాగండి.
8. అంతేకాకుండా మానసిక ఇబ్బందులకు దూరంగా ఉండండి.ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి యోగ చేయడం ద్వారా ఏ సమస్యకి శాశ్వతంగా దూరం అవచ్చు .
ఇలా పాటించి చూడండి మీ గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం దిరికినట్లే…

weight loss tips in telugu in one month

ayurveda for weight loss in telugu 

 

potta thagge chitkalu || home remedies in telugu

potta-thaggadaniki-chitkalu

potta thagge Chitkalu (పొట్ట తగ్గడానికి చిట్కాలు) :

potta thagge Chitkalu : పొట్ట వలన చాల ఇబ్బంది పడుతూ ఉంటారు.పొట్ట రావడానికి చాల కారణాలు ఉన్నాయి.టైం కి తినక పోవడం.ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం.ఇలా చాల రకాలు ఉన్నాయి.పొట్ట తగ్గడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు.ఇలాంటి వారికీ మంచి చిట్కాలు ఇంట్లోనే చేసి చుడండి.మీ పొట్ట సమస్యకి చెక్ పెట్టవచ్చు.

 

 • ఉదయాన్నే లేసి వ్యాయామం చేయండి ఆలా కుదరకపోతే ఎదో ఒక పని ని చేయండి.
 • ఎక్కువగా నీరు త్రాగడానికి ప్రయత్నించండి .
 • రోజు నిద్ర 8 గంటలు నిద్రపోవాలి.మధ్యాహ్న సమయంలో నిద్ర పోకూడదు .
 • కొవ్వు పదార్థాలు తీసుకోవడం మానేయండి.మంచి ఓట్స్ ని తినండి.
 • సమయానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి.తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అయిన పర్లేదు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోండి.
  మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఒక ప్రణాలికను తాయారు చేసుకొని రోజు అలవాటు చేసుకోండి.
 • గ్రీన్ టీ ని అలవాటు చేసుకోండి . దేనివలన పొట్ట తగ్గడమే కాకుండా నాజూగ్గా ఉంటారు .

ayurveda for weight loss in telugu 

gastric problem in telugu

 

potta taggadaniki tips in telugu || పొట్ట రావడానికి కారణాలు ఏంటి ?

potta-thaggadaniki-tips-in-telugu

potta taggadaniki tips in telugu:

potta taggadaniki tips in telugu: ప్రస్తుత కాలంలో ఎక్కువగా బాధపడే విషయం “పొట్ట పెరగడం” మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పొట్ట రావడానికి కారణాలు ఏంటి ? పొట్ట తగ్గడం ఎలా ? ముందుగా పొట్ట పెరగడానికి కారణాలు తెలుసుకుంటే సులభంగా మనం తగ్గడానికి కారణాలు కూడా సింపుల్ గా తెలుకున్నట్టే.

పొట్ట పెరగడానికి కారణాలు :

 • సమయానికి తినక పోవడం : ప్రస్తుత పరిస్థితులో మనం సమయానికి తినకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు.
 • కొవ్వు పదార్థాలు తినడం : ఈ కాలం లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న పదార్థాలని తినడం చాల అలవాటైపోయింది.దీని వలన కూడా మనకి పొట్ట పెరగడానికి కారణంగా చెప్పవచ్చు .
 • బయట ఆహారాన్ని తీసుకోవడం : ఎక్కువగా బయట ఆహారన్నీ తీసుకోవడం కూడా ఒక కారణమే.పార్టీలకు వెళ్లడం,బయట ఆహారానికి అలవాటు పడడం.పిజ్జా,బర్గర్,లు స్వీట్స్ లాంటివి తినడం,వలన కొవ్వు తో పాటు పొట్ట కూడా పెరగడానికి కారణమే.
 • మానసిక ఇబ్బందులు : మనం ఎక్కువగా ఆలోచించడం ఇబ్బందులకు గురి కావడం లో కూడా ఒక సమస్యతో పాటు పొట్ట సమస్యకి కూడా ప్రభావం చూపుతుంది.
 • ఎక్కువ సమయం కూర్చొనే ఉండడం : ఇప్పటి కాలంలో జాబ్స్ చేసేవారు ఎక్కువగా కూర్చొనే పని చేయడం జరుగుతుంది.ఇంటిలో అయిన ఎలాంటి పనికి మనం ఎక్కువగా కష్టం లేకుండా పని ని సులభంగా చేసుకుంటున్నాం.ఏదైనా పని ని మనం ఎంతో కొంత క్యాలరీలు తగ్గేలా పనికి అలవాటు పడడం చేసుకోకపోవడం.దీని వలన బరుతో పాటు పొట్ట అధికంగా పెరగడానికి దారి తీస్తుంది.

కావున మనం పొట్ట ఎందుకు పెరుగుతుందో తెలుసుకున్నాం.ఇప్పుడు మనం పొట్ట ఎలా తగ్గించుకోవాలో తెలిసుకుందాం .

పొట్ట తగ్గించుకోవడం ఎలా ? పొట్ట తగ్గడానికి చిట్కాలు :

పొట్ట తగ్గించుకోవడానికి చాలామంది చాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.కొంత మందికి తెలిసన విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొట్టని సులభంగా ఆరోగ్యకరమైన చిట్కాలతో సులభంగా మనం పొట్టని తగ్గించుకోవచ్చు.

 • ముందుగా పొట్ట తగ్గడానికి ఉదయాన్నే లేసి వ్యాయామం చేయండి ఆలా కుదరకపోతే ఎదో ఒక పని ని చేయండి.ఉదయాన్నే లేవడం వలన మీరు బద్దకంగా ఉండరు.రోజంతా చైతన్యవంతంగా ఉంటారు.
 • ఎక్కువగా నీరు త్రాగడానికి ప్రయత్నించండి.
 • రోజు నిద్ర 8 గంటలు నిద్రపోవాలి.మధ్యాహ్న సమయంలో నిద్ర నిద్ర పోకుండా ఉండడానికి ప్రయత్నించండి.
 • కొవ్వు పదార్థాలు తీసుకోవడం మానేయండి.మంచి ఓట్స్ ని తినండి.
 • సమయానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి.తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అయిన పర్లేదు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోండి.
 • మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఒక ప్రణాలికను తాయారు చేసుకొని రోజు అలవాటు చేసుకోండి.

ఇలా చేస్తే మీ పొట్ట తగ్గడమే కాకుండా ఫిట్ గాను ఉంటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు .మీ పొట్ట సమస్యకి చెక్ పెట్టవచ్చు.

gastric problem in telugu

weight loss tips in telugu in one month:

telugu tips for weight loss || బరువు తగ్గేందుకు సులభమైన చిట్కాలు ?

telugu-tips-for-weight-loss

 

telugu tips for weight loss : 

telugu tips for weight loss : బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గేందుకు వ్యాయామాలు తప్పనిసరి.ఆహార నియమాలు పటిచడం తప్పనిసరి.కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలా మందికి అవగాహనా లేకపోవడం వలన డైటింగ్ చేస్తూ సమస్యలను తెచ్చుకుంటూ బాధపడుతున్నారు.ఇలా చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.సులభంగా ఇంట్లోనే మంచి ఆహారం తీసుకుంటూ బరువు ని సులభంగా తగ్గించుకోవచ్చు.ఎలాంటి సమస్యలు రాకుండా ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండడానికి మంచి టిప్స్ ని పాటిస్తే చాలు.బరువు తగ్గడానికి ముందుగా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనేది తెలుసుకొని ఒక ప్రణాళిక ను తాయారు చేసుకోవాలి.ముందుగా రోజులో మనం ఎం చేయాలో ఒక ప్రణాళికని తయారుచేసుకోవాలి.ప్రణాళికలో ఎలాంటి నియమాలను పాటించాలి.ప్రణాళిక లో ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే ఉండాలి.దీని వలన ఒక అవగాహన వస్తుంది.మనం రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకోవాలో తెలుపుతుంది.ఇక్కడ మీకోసం బరువు తగ్గడానికి సులభంగా ఒక ఆహార ప్రణాలికను పాటించి చుడండి.మీరు అనుకున్న బరువు తగ్గడమే కాకుండా ఫిట్ గా ఉంటారు.

మార్నింగ్ (తెల్లవారు జామున ):

అధిక బరువుతో ఉన్నవారు తెల్లవారు జామున వ్యాయామం చేయండి.ఇలా చేయడం వలన క్యాలరీలు ఎక్కువ మొత్తములో ఖర్చు అవడమే కాకుండా రోజు మొత్తం ఫిట్ గా చైతన్యవంతంగా ఉంటారు.దీని వలన బరువు తగ్గడం లో ప్రయోజనాలు ఉంటాయి.

బ్రేక్ ఫాస్ట్ :

వ్యాయమ అనంతరం తక్కువ ఫాట్ కలిగి ఉన్న పాలను లేదా తక్కువ ఫాట్ తో ఉన్న టీ లేదా కాఫీ ని తాగండి మరియు ఓట్స్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేస్తే దీని వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వీలైనంత వారికి ఓట్స్ తీసుకోండి.బరువు పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంది.

మధ్యాహ్న భోజనం సమయం :

మధ్యాహ్న భోజనానికి 15 నిమిషాల ముందు నీటి ని తాగండి.నీటి ని తీసుకోవడం వలన అధిక ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి .

సాయంత్రం సమయం :

సాయంత్రం సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకొండి.వీలైనంత వరకి ఉప్పు మరియు బాగా వేయించిన స్నాక్స్ ఉండకుండా చూసుకోండి.ఎక్కువగా వాల్ నట్స్ తీసుకోండి.లేదా తాజా పండ్లను తినండి.

రాత్రి భోజన సమయం :

రాత్రి భోజనానికి 15 నిమిషాల ముందు నీటిని తాగండి.రాత్రి సమయంలో తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి తక్కువ క్యాలరీలు అందించే ఆహారాన్ని తీసుకోవాలి.

 • ఈ సమయాలను పాటించి చుడండి మార్పు మీకు తెలుస్తుంది .
 • ప్రతి రోజు తీసుకునే క్యాలరీలను లెక్కించండి.బరువు తగ్గడం లో మీరు అనుకున్న ప్రయోజనాలు ఉంటాయి .

weight loss tips in telugu in one month:

gastric problem in telugu

 

pregnant lady food chart in telugu

గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ బరువుగా ఉండాలని ఎక్కువగా తినడం మనము చూస్తూనే ఉంటాం. కానీ ఈ అభిప్రాయం తప్పని వైద్య నిపుణులు అంటున్నారు. గర్భిణీలు తమకు ఎంత ఆహారం కావాలో అంత తింటే చాలని నిపుణులు అంటున్నారు.

1 7 8 9 10