8 months baby food chart in telugu

8 months baby food chart in telugu

8 months baby food chart in telugu : పిల్లలకి 8 నెలలు వచ్చాక ఏ ఆహారం తినిపిస్తే బావుంటుందని ఆరోగ్యకరమైన మంచి ఆహారా పధార్థాలను ఎలా తీసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా ?
అయితే మంచి ఆహార నియమాలు మంచి ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి ఎలాంటివి పాటిస్తే పిల్లల ఎదుగుదల మెరుగుపడుతుందో తెలుసుకుందాం :
పిల్లకి కావాల్సిన పదార్థాలు ముందుగా పిల్లలు ఎలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ తింటున్నారనేది మనం గమనించి అలాంటి ఆహార వంటకాలు చేసి పెడితే చాల ఉపయోగం ఉంటుంది . అనగా మీకు తెలిసిన వంటకాలలో మంచి కూరగాయలను వాడుతూ వాటితో మంచి వంటకాలను చేసి పెట్టండి . మరియు పిల్లలకి ఏ సమయానికి ఎలాంటి ఆహారం పెట్టాలనేది ఒక ప్రణాళిక ను తయారుచేసుకొని అదే సమయానికి ఆహారం పెట్టండి .

8 months baby food chart in telugu

ఇప్పుడు ముందుగా 8 నెలల పిల్లలకి ఎలాంటి ఆహారపు అలవాట్లను పాటించాలి అనేది తెలుసుకుందాం :

పండ్లు :

ఆపిల్ పండు
అవెకాడో పండు
అరటి,
బేరిస్,
కరుబుజ
బొప్పాయి,
బ్లూబెర్రీస్,
చెర్రీస్,
ద్రాక్ష,
మామిడి

కూరగాయలు :

క్యారెట్,
చిలగడదుంప,
బీట్రూటు,
టమోటా,
ఆకుపచ్చ బీన్స్,
బటానీలు,
వైట్ బంగాళాదుంప,
కాలీఫ్లవర్,
క్యారేట్

పప్పులు:

మైసూర్ పప్పు
కంది పప్పు
శనగపప్పు
మినప పప్పు

వీటితో పాటు : శక్తిని అందించేవి .

నెయ్యి
వెన్న
పాలు
పెరుగు

మాంసాహారం :

కోడి గుడ్డు (ఉడికించినది)

మసాలా దినుసుల:

అల్లం,
వెల్లుల్లి,
అల్లం,
జీలకర్ర,
మిరియాలు,
కొత్తిమీర విత్తనాలు,
సోపు గింజలు,
దాల్చినచెక్క,
ఏలకులు (చిన్న మొత్తాన్ని చిటికెడుగా చెప్పవచ్చు)
ఇలా మీరు మీ పిల్లలకి కావాల్సిన విధంగా మీరు ఈ ప్రణాళికని ఉపయోగించుకొని ఏ సమయానికి మీ పిల్లలు ఎంత పిల్లలు తినే మోతాదులో తింటారో అంతే పెట్టండి . మీ పిల్లలని ఆరోగ్యముగా ఉంచండి .

pregnancy rakunda tips in telugu | avoid pregency in telugu

pregnancy-rakunda-tips-in-telugu

pregnancy rakunda tips in telugu

pregnancy rakunda tips in telugu or avoid pregnancy in telugu: ఈ మధ్య కాలంలో యువతి యువకులు పెళ్ళైన వెంటనే పిల్లలు వద్దు అనే ధోరణి లో ఉన్నారు. అలా అనుకోవడానికి చాలా కారణాలు ఉన్న అది తప్పు అనే వాళ్లు లేకపోలేదు.

పిల్లలు కనడం అనేది ఆడవాళ్ళకి దేవుడిచ్చిన

ఒక వరం .

వైద్యుల మాట : “మొదట పిల్లలు వొద్దు అనుకోని తర్వాత పిల్లలు పుట్టక ఇబ్బందులపాలు అవ్వుతున్నారు” అనే మాట అక్షర సత్యం.

శృంగారం సమయంలోనే జాగ్రత్తలు వహిస్తే అబార్షన్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొదటి సారి అబార్షన్ అవుతే మరో సారి పిల్లలు పుట్టె అవకాశం తక్కువే అని నిపుణులు చెప్తూనే ఉన్నారు.

 • పురుషుల ఉపయోగించే కండోమ్
 • మహిళలు ఉపయోగించే కండోమ్
 • గర్భాశయ క్యాప్
 • గర్భనిరోధక మాత్రలు
 • అత్యవసర గర్భనిరోధక మాత్రలు (ECP)

పురుషుల ఉపయోగించే కండోమ్ :

పురుష మరియు స్త్రీ కండోమ్లు మాత్రమే గర్భనిరోధక రకాలు,సరిగ్గా ఉపయోగించినప్పుడు మగ కండోమ్ గర్భధారణకు 90 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది.

మగ కండోమ్ సరిగ్గా ఉపయోగించటానికి:

 1. సరైన పరిమాణాన్ని(size) ఎంచుకోండి :
 2. నిటారుగా పురుషాంగం యొక్క తలపై కండోమ్ ఉంచండి. సున్నతి పొందితే, మొదటిసారి మొటిమలను తీసివేయండి.
 3. గాలిని తొలగించడానికి కండోమ్ యొక్క కొనను పించ్.
 4. పురుషాంగం క్రింద కండోమ్ ను అణచివేయండి, దానిని ముక్కలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
 5. సంభోగం తర్వాత, యోని నుండి బయటకు రావడానికి ముందు కండోమ్ యొక్క స్థావరాన్ని పట్టుకోండి.
 6. కండోమ్ తొలగించి దానిని పారవేయాలని. ఒక కండోమ్ ను ఎప్పటికీ పునర్వినియోగించకూడదు

మహిళలు ఉపయోగించే కండోమ్ :

 • ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆడ కండోమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
 • గర్భనిరోధకం కోసం 80 శాతం మంది గర్భనిరోధక శక్తిని కలిగి ఉంటారు.
 • అనేక మందుల దుకాణములు ఇప్పుడు స్త్రీ కండోమ్స్ అమ్మే, కానీ స్థానిక దుకాణాలు వాటిని స్టాక్ లేకపోతే, వారు ఆన్లైన్ అందుబాటులో ఉన్నాయి.

గర్భాశయ క్యాప్ :

గర్భాశయ టోపీ (అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో FemCap గా విక్రయించబడింది) యోని లోపల లోతైన ఉంచుతారు మృదువైన సిలికాన్ కప్. ఇది గుడ్డు చేరకుండా స్పెర్మ్ను ఆపడానికి గర్భాశయమును కప్పి ఉంచింది.

 

pregnancy symptoms in telugu

andam eppudu vidudala avutundi

menstrual cycle in telugu or periods cycle

avoid pregency in telugu

uggu preparation in telugu

Uggu-Preparation

uggu preparation in telugu:

uggu preparation in telugu : చిన్న పిల్లలకి అనగా 6 నెలల పిల్లలకి జీర్ణవ్యవస్థలో త్వరగా జీర్ణయమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారంలో మొదటగా “ఉగ్గు” సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి. ప్రతి పిల్లలకి ఉగ్గు ను తయారు చేసి పెడుతూ ఉంటారు. ఉగ్గు ను వేరు వేరు రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు . ఇందులో ప్రోటీన్స్ ఉండే పదార్థాలను తీసుకోవడం వలన పిల్లలకి మంచి విటమిన్లు ,పోషకాహారం అందుతుంది .

uggu-eating-kid

uggu-eating-kid

పిల్లలకోసం ఉగ్గు తయారీకి కావాల్సిన పదార్థాలు :

రైస్ – 1 కప్
కంది పప్పు – 1/2 కప్
పచ్చి శనగపప్పు – 1/2 కప్
మినప పప్పు – 1/2 కప్
గోధుమలు – 1/2 కప్
పెసరు పప్పు – 1/2 కప్
బాదం పప్పు – 1/2 కప్
జీడీ పప్పు – 1/2 కప్
పల్లీలు – 1/2 కప్


ముందుగా ఈ పదార్థాలు ఎలా మిక్స్ చేసుకోవాలి వాటి తయారీ :

కంది పప్పు
పచ్చి శనగ పప్పు
మినప పప్పు
బాదం పప్పు
గోధుమలు


ఈ పప్పులను మొత్తం కలిపి ఒక బౌల్ లో వాటర్ పోసి కడగాలి . ఆ తరువాత డ్రై అయ్యే వరకు ఆరబెట్టాలి .
రైస్ ,బాదం,జీడీ పప్పు,పల్లీల ని విడిగా వేయించి ఆ తరువాత డ్రై అయిన పప్పు దినుసులను వేయించాలి , వీటిని పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి . ఒక 1 వారం వారికి స్టోర్ కూడా చేసుకోవచ్చు.

uggu-preparation-in-telugu

uggu-preparation-in-telugu


ఉగ్గు తాయారు చేసే విధానం :
ముందుగా ఒక బౌల్ లో ఒక గ్లాస్ వాటర్ పోసి వాటర్ లో మనం పొడిగా చేసుకున్న మిశ్రమాన్ని 2 స్పూన్స్ పొడిని వేయాలి వారే లో దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి . దగ్గరికి వచ్చిన తరువాత టేస్ట్ కోసం ఉప్పు కొద్దిగా వేసుకోవాలి .. ఉగ్గు తయారైన మిశ్రమాన్ని పిల్లలకి ఒక మంచి ఉన్న ఉగ్గు రెడీ అవుతుంది. ఈ ఉగ్గు పిల్లల ఎదుగుదలకి ఒక మంచి పోషకాహారం .

8 months baby food chart in telugu

 

Baby Food Recipes in Telugu || పిల్లలకి ఆరోగ్యకరమైన వంటకాలు ఎలా చేసుకోవాలి ?

 1. పేలాలు. పాప్కార్న్.
 2. వేరుశెనగ .
 3. వెన్న.
 4. చీజ్.
 5. బాదం
 6. ఫ్రూట్ సలాడ్
  సాయంత్ర సమయములో పిల్లలలకి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వడానికి పిల్లలకి ఇష్టమైన వంటకాలతో ఈ పదార్థాలను వాడుకుంటూ మనకి నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు .

uggu preparation in telugu